हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rohit Sharma: 2027 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ అవసరం ఉంది: శ్రీకాంత్

Aanusha
Latest News: Rohit Sharma: 2027 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ అవసరం ఉంది: శ్రీకాంత్

టీమిండియా వన్డే జట్టులో ఇటీవల జరిగిన నాయకత్వ మార్పులు పెద్ద చర్చనే రేపాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి తీసేసి, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్కు అప్పగించడంపై ఎన్నో వాదనలు వినిపించాయి.అయితే, తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు.

Read Also: Abhishek Nair: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌?

ఈ ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, 2027 ప్రపంచకప్‌లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకునేలా ఆడాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. రోహిత్ ఎంపికపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశాడు.ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు.

రెండో వన్డేలో క్లిష్ట పరిస్థితుల్లో 73 పరుగులు చేయగా, సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో అజేయమైన 121 పరుగులతో జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును కూడా అందుకున్నాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్

ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్, రోహిత్ ఫిట్‌నెస్‌ను, బ్యాటింగ్‌ను ప్రశంసించాడు.”2027 ప్రపంచకప్‌ (2027 World Cup) కు రోహిత్ శర్మ కచ్చితంగా ఉండాలి. అతను, విరాట్ కోహ్లీ లేకుండా మనం ప్రపంచకప్ ఆడలేం. రోహిత్ 11 కిలోల బరువు తగ్గి సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఇది మనకు తెలిసిన పాత రోహిత్ శర్మ.

Rohit Sharma
Rohit Sharma

బంతిని ఎంతో సులభంగా, ఆలస్యంగా ఆడుతూ తన క్లాస్ చూపించాడు” అని శ్రీకాంత్ వివరించాడు.రోహిత్ (Rohit Sharma) వయసు 38 ఏళ్లు కావడం, ప్రపంచకప్ నాటికి 40కి చేరువ కానుండటంతో వస్తున్న విమర్శలను శ్రీకాంత్ తిప్పికొట్టాడు. “అతనికి 40 ఏళ్లు వస్తున్నాయని వయసు గురించి మాట్లాడొద్దు. అతను ఫిట్‌గా ఉన్నాడు, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి శ్రీకాంత్ ఓ కీలక సూచన

స్లిప్స్‌లో అద్భుతమైన క్యాచ్‌లు పడుతున్నాడు. ఇంకేం కావాలి? 2019 ప్రపంచకప్‌లో ఆడినంత సులభంగా ఇప్పుడు ఆడుతున్నాడు” అని ఆయన పేర్కొన్నాడు.అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) ఓ కీలక సూచన చేశారు. “నేనే గనుక సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటే, ఈరోజే వాళ్లిద్దరి

(రోహిత్, కోహ్లీ) దగ్గరకు వెళ్లి ‘మీరు 2027 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండండి, మాకు ట్రోఫీ గెలిపించండి’ అని చెబుతాను,” అంటూ వారిద్దరిపై తనకున్న నమ్మకాన్ని శ్రీకాంత్ బలంగా వ్యక్తం చేశారు. మూడో వన్డేలో రోహిత్, కోహ్లీ కలిసి అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

📢 For Advertisement Booking: 98481 12870