हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Latest Telugu News: Trump: ఆ టీవీ యాడ్‌ ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది

Vanipushpa
Latest Telugu News: Trump: ఆ టీవీ యాడ్‌ ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది

ఒకే ఒక్క టీవీ యాడ్‌.. డొనాల్డ్ ట్రంప్‌(Trump)కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ దేశంతో అమెరికా జరుపుతున్న కీలక వాణిజ్య చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం తయారు చేసిన యాడ్‌లో.. టారిఫ్‌లకు వ్యతిరేకంగా అమెరికా మాజీ అధ్యక్షుడికి సంబంధించిన ఆడియో క్లిప్‌లను ఉపయోగించారు. ఆ యాడ్ కాస్తా ట్రంప్ కంట పడటంతో.. ఆ యాడ్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభావితం చేయాలనే దురుద్దేశంతోనే రూపొందించారని ఆరోపించారు. దీనిపై ఆగ్రహించిన ట్రంప్.. కెనడా మోసపూరితంగా ప్రవర్తించిందంటూ విమర్శిస్తూ చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: UN: భారత్‌లో జమ్మూ-కాశ్మీర్ అంతర్భాగమే..ఇందులో రాజీలేదు: హరీష్

Trump
Trump

వాణిజ్య చర్చలు హఠాత్తుగా నిలిపివేసింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‌ తీసుకునే నిర్ణయాలు ఎవరూ ఊహించని రీతిలో ఉంటాయి. ఇక ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా ట్రంప్ ఆగ్రహానికి గురైతే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలాసార్లు చూశాం. తాను అనుకున్నది సాధించేవరకు విడిచిపెట్టని ట్రంప్.. తన లక్ష్యం కోసం ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలోనే తాజాగా తన అసాధారణ నిర్ణయాలతో మరోసారి డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో నిలిచారు.

సుంకాలను తగ్గించడంపై రెండు దేశాల మధ్య చర్చలు

కెనడాపై ఇటీవల 35 శాతం నుంచి 50 శాతం వరకు అమెరికా సుంకాలు విధించింది. ఇక ట్రంప్ విధించిన సుంకాలను తగ్గించడంపై రెండు దేశాల మధ్య కొన్ని వారాలుగా వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సజావుగా సాగుతున్నాయని.. త్వరలోనే డీల్ కుదురుతుందని కెనడా అధికారులు ఆశతో ఉండగా.. హఠాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల మొదట్లో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో స్నేహపూర్వకంగా సమావేశమైన తర్వాత.. ఈ ఆశలు మరింత పెరిగాయి.

ట్రంప్ ప్రకటనతో షాక్‌లో కెనడా

అయితే.. ఊహించని విధంగా శుక్రవారం ట్రంప్.. ఈ చర్చల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడంతో కెనడా షాక్‌లో మునిగిపోయింది. కెనడా దారుణంగా.. మోసపూరితంగా ప్రవర్తించిందంటూ మండిపడ్డారు. ట్రంప్ ఆగ్రహానికి, వాణిజ్య చర్చల రద్దుకు కారణం కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం రూపొందించిన ఒక టీవీ యాడ్ అని తెలుస్తోంది. ఈ యాడ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సుంకాలపై గతంలో చేసిన పాత ప్రసంగం ఆడియో క్లిప్పులను ఉపయోగించారు. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకే చేటు చేస్తాయని రొనాల్డ్ రీగన్ పేర్కొన్న ఆడియో క్లిప్‌లు ఈ వాణిజ్య ప్రకటనలో ఉన్నాయి.


Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు..ఆందోళన లో భారత్‌

అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు..ఆందోళన లో భారత్‌

AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!

AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!

లైంగిక చిత్రాల వివాదం: ఎలోన్ మస్క్ గ్రోక్ ఏఐపై ఐర్లాండ్ దర్యాప్తు

లైంగిక చిత్రాల వివాదం: ఎలోన్ మస్క్ గ్రోక్ ఏఐపై ఐర్లాండ్ దర్యాప్తు

బంగ్లాదేశ్‌లో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం

బంగ్లాదేశ్‌లో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం

దేశంలోనే కాస్ట్లీ ఎయిర్‌పోర్ట్‌గా హైదరాబాద్..

దేశంలోనే కాస్ట్లీ ఎయిర్‌పోర్ట్‌గా హైదరాబాద్..

ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడచుకోదు: యూనస్

ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడచుకోదు: యూనస్

భారత్ సాయం తమకెంతో ముఖ్యం : చీఫ్ గుటెరెస్

భారత్ సాయం తమకెంతో ముఖ్యం : చీఫ్ గుటెరెస్

📢 For Advertisement Booking: 98481 12870