हिन्दी | Epaper
ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

Telugu News: Konda Surekha:ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి క్షమాపణన చెప్పిన కొండా సురేఖ !

Sushmitha
Telugu News: Konda Surekha:ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి క్షమాపణన చెప్పిన కొండా సురేఖ !

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, (Konda Surekha)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన ఆరోపణలు, తన శాఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ వ్యవహారంపై ఆమె స్పందించారు. గురువారం జరిగిన క్యాబినెట్ భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ మధ్య జరిగిన గొడవలు మిస్ అండర్‌స్టాండింగ్‌తోనే జరిగాయన్నారు.

Read Also: Pak-Afghan : పాక్‌-అఫ్ఘాన్‌ బార్డర్‌ క్లోజ్‌..

కూతురు వ్యాఖ్యలపై క్షమాపణ

“కుటుంబం అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయి, సర్దుకుని ముందుకు వెళ్లాలి” అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. తన ఇంటికి పోలీసులు రావడంతోనే తన కూతురు ఆవేశంతో మాట్లాడిందని, తన కూతురు తరపున సీఎం రేవంత్ రెడ్డికి(Revanth Reddy) తాను క్షమాపణలు చెబుతున్నానని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కాంగ్రెస్ ఒక పెద్ద కుటుంబం అని, ఇవి ‘టీ కప్పులో తుఫాను’ మాదిరిగా వచ్చే గొడవలు మాత్రమేనని చెప్పారు. దీంతో కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదానికి తెర పడినట్లు అయింది.

 Konda Surekha
Konda Surekha

సుస్మిత ఆరోపణలు

అయితే, ఈ వివాదానికి ముందు మంత్రి కూతురు కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. తమ తల్లి (కొండా సురేఖ) ఒక బీసీ మహిళా మంత్రి కావడంతో ఆమెను రాజకీయంగా అణగదొక్కేందుకు పార్టీలోని రెడ్డి వర్గం నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె పేర్లతో సహా ప్రస్తావించారు. సీఎం సోదరులు భూములు అక్రమించుకోవాలని చూస్తున్నారని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి కొండా సురేఖ ఎవరికి క్షమాపణ చెప్పారు?

తన కూతురు చేసిన వ్యాఖ్యల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు.

కొండా సురేఖ కూతురు సుస్మిత ప్రధానంగా చేసిన ఆరోపణ ఏమిటి?

బీసీ మంత్రి అయిన తన తల్లిని రాజకీయంగా అణగదొక్కేందుకు పార్టీలోని రెడ్డి వర్గం నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు: భట్టి

సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు: భట్టి

ప్రభుత్వ ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోంది – రేవంత్

ప్రభుత్వ ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోంది – రేవంత్

‘CM’ అంటే కోల్ మాఫియా అంటూ KTR కీలక వ్యాఖ్యలు

‘CM’ అంటే కోల్ మాఫియా అంటూ KTR కీలక వ్యాఖ్యలు

ఎన్నికల కోడ్ అమల్లోకి! తెలంగాణలో కొత్త రూల్స్ ఏంటి?

ఎన్నికల కోడ్ అమల్లోకి! తెలంగాణలో కొత్త రూల్స్ ఏంటి?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026, పోలింగ్ డేట్ ఫిక్స్!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026, పోలింగ్ డేట్ ఫిక్స్!

సింగరేణి కుంభకోణం? గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!

సింగరేణి కుంభకోణం? గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!

ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ మహేందర్

ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ మహేందర్

సీఎం విదేశి పర్యటన.. మంత్రులు సమావేశంలో భట్టివిక్రమార్క ఏమన్నారంటే?

సీఎం విదేశి పర్యటన.. మంత్రులు సమావేశంలో భట్టివిక్రమార్క ఏమన్నారంటే?

కాంగ్రెస్ లో కలవరం రేపుతున్న మున్సిపోల్స్

కాంగ్రెస్ లో కలవరం రేపుతున్న మున్సిపోల్స్

మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర ప్రారంభం..

మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర ప్రారంభం..

తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలషెడ్యూల్ విడుదల

తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలషెడ్యూల్ విడుదల

‘సంక్షేమా’నికి దూరంగా గ్రామీణ పేదలు

‘సంక్షేమా’నికి దూరంగా గ్రామీణ పేదలు

📢 For Advertisement Booking: 98481 12870