గురువారం బస్తర్‌లో పంట కోత తర్వాత మొక్కజొన్నలను తలరిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ.గురువారం మొరాదాబాద్‌లో తమ సోదరులతో కలిసి ‘భాయ్ దూజ్’ పండుగను జరుపుకోవడానికి క్యూలో వేచి ఉన్న మహిళలుగురువారం మథురలోని ‘భాయ్ దూజ్’ పండుగ సందర్భంగా యమునా నదిలో స్నానం చేస్తున్న భక్తులుగురువారం హైదరాబాద్ లో తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారవు, పొన్నం ప్రభాకర్గురువారం అజ్మీర్ జిల్లాలోని పుష్కర్‌లో వార్షిక ‘ఒంటెల ఉత్సవం` దృశ్యంగురువారం భారీగా కమ్ముకున్న పొగమంచు న్యూఢిల్లీలో ఇండియా గేట్ దృశ్యంగురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందిరాపురం లో ఓ నివాస భవన సముదాయంలో ఎగసిపడుతున్న మంటలుగురువారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్గురువారం రుద్రప్రయాగ్‌లోని కేదార్నాథ్ ఆలయం తలుపుల మూసివేత కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిగురువారం రుద్రప్రయాగ్‌లోని కేదార్నాథ్ ఆలయం తలుపుల మూసివేత కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిగురువారం రుద్రప్రయాగలో కేదర్నాథ్ మందిరం తలుపు మూసివేత కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారీగా విచ్చేసిన భక్తులున్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025ను విడుదల చేస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ఆస్ట్రేలియాలో ఆస్ బయోటెక్ -2025 సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుఅగర్తలాలోని త్రిపుర పౌర సమాజం గురువారం రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునిచ్చిన సందర్భంగా తగలబెట్టిన టైర్ల దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.