हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

News Telugu: Sirisha: ఈ నెల ౩౦ న ఒకటవుతున్న నారా రోహిత్ శిరీష

Rajitha
News Telugu: Sirisha: ఈ నెల ౩౦ న ఒకటవుతున్న నారా రోహిత్ శిరీష

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో తన ప్రేయసి శిరీషతో పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహం కోసం రెండు కుటుంబాలు ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నారు. వివాహ ముహూర్తాన్ని అక్టోబర్ 30వ తేదీ రాత్రి 10:35 గంటలకు ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని ప్రత్యేక వేదికపై ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించబడనుంది. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు జరుగుతాయి. అక్టోబర్ 25న హల్దీ వేడుకతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లికొడుకు కార్యక్రమం జరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి అక్టోబర్ 28న మెహందీ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు.

Read also: Wash Level 2: ఓటీటీలోకి వాష్ లెవల్ 2 ఎప్పుడంటే?

Sirisha

Sirisha: ఈ నెల ౩౦ న ఒకటవుతున్న నారా రోహిత్ శిరీష

ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. రోహిత్ (Nara rohith) ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న సందర్భంగా ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నార.

నారా రోహిత్ వివాహం ఎప్పుడు జరగనుంది?
అక్టోబర్ 30వ తేదీ రాత్రి 10:35 గంటలకు.

వివాహం ఎక్కడ జరుగుతుంది?
హైదరాబాద్‌లో ప్రత్యేక వేదికపై.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870