हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Tariff: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలకు తొలి అడుగులు

Vanipushpa
Latest Telugu News: Tariff: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలకు తొలి అడుగులు

15%-16% తగ్గే అవకాశం

గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా(India, America)ల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాల ప్రకారం ట్రంప్(Trump) టారిఫ్‌లు భారీగా దిగి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 50శాతం ఉన్న టారిఫ్‌లు.. 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. భారత కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఆశావహం వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్‌కు సంబంధించి నా దగ్గర సమాచారం లేదు కానీ రెండు , మూడు నెలల్లో అమెరికా, భారత్‌ల మధ్య అన్ని సమస్యలూ తీరే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని..దీనిపై అమెరికా, భారత్ ఒక ఒప్పందానికి వస్తాయని తెలుస్తోంది. ఇది కనుక జరిగితే ప్రస్తుతం ఉన్న అదనపు 50 శాతం సంకాలు 25శాతానికి..ఆ తర్వాత ప్రతీకార సుంకాలు కూడా 25 శాతం నుంచి 10-15శాతానికి దిగి వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయని చెబుతున్నారు.

 Read Also: Trump: చైనా వస్తువులపై 155% సుంకాలు తప్పవ్​: ట్రంప్

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలకు తొలి అడుగులు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలకు తొలి అడుగులు

భారత్‌తో డీల్ కుదుర్చుకునే పనిలో..

అమెరికా, భారత్ వాణిజ్య చర్చల్లో చాలా రోజులుగా నలుగుతున్న వ్యవసాయ ఉత్పత్తు అంశం మీద ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రానున్నారని సమాచారం. అమెరికా పంటలైన మొక్కజొన్న, సోయాబీన్ ను భారత మార్కెట్లోకి అనుమతించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులను చైనా తగ్గించుకుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుకుతోంది. ఇందులో భాగంగా భారత్‌తో డీల్ కుదుర్చుకునే పనిలో పడింది. అదే విధంగా ట్రంప్ పదేపదే చెబుతున్నట్టు రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు విషయంలో ఇండియా కాస్త తగ్గే అవకాశం ఉదని అంటున్నారు. రష్యా నుంచి దిగుమతులు క్రమంగా తగ్గించేందుకు భారత్‌ అంగీకరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

2025లో అమెరికాకు భారతదేశం ఎగుమతి చేసే వస్తువులు ఏమిటి?
ఈ నివేదిక ప్రకారం, నాలుగు నెలల్లో అమెరికాకు ఎగుమతులు 37.5 శాతం తగ్గాయి, మే 2025లో USD 8.8 బిలియన్ల నుండి సెప్టెంబర్ 2025లో USD 5.5 బిలియన్లకు తగ్గాయి, ఇది సంవత్సరంలో అత్యంత తీవ్రమైన మరియు అత్యంత నిరంతర క్షీణతను సూచిస్తుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870