हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

BC Reservations Meeting : తెలంగాణ కేబినెట్ మీటింగ్ రేపే బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం

Sai Kiran
BC Reservations Meeting :  తెలంగాణ కేబినెట్ మీటింగ్ రేపే  బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం

BC Reservations Meeting : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు (BC Reservations Meeting), స్థానిక సంస్థల ఎన్నికలు, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్ ఆమోదం వంటి అంశాలు ప్రధాన చర్చావిషయాలుగా ఉండనున్నాయి.

రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలోని బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్ వ్యూహరచన చేయనుంది. 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యమా? లేక పాత విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

CM meeting
CM meeting

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు : ఇక ఇటీవల కేబినెట్ ఆమోదించిన ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్ పై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదేవిధంగా, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, SLBC పునరుద్ధరణ, SRSP రెండో దశ పనులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది.

Breaking News – TTD : 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు

ప్రభుత్వం ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి కేబినెట్ ముందడుగు వేసే అవకాశం ఉందని సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడానికి ప్రజల మద్దతు పొందే విధంగా కొత్త పథకాలను ప్రకటించే అవకాశమూ ఉంది. రేపటి కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నందున అందరి దృష్టి ఆ సమావేశంపైనే నిలిచింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870