हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

Rajitha
News Telugu: KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

KTR: మా ఎమ్మెల్యే మీ స్టార్ క్యాంపెయినరా?: కాంగ్రెస్‌పై కేటీఆర్ (KTR) సీరియస్ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా చుట్టూ వివాదం చెలరేగింది. ఆ జాబితాలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరును చేర్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఖైరతాబాద్ బస్తీ దవాఖానా సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ (ktr) కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. “కాంగ్రెస్ పార్టీకి నీతి, రీతి ఉన్నాయా? మా ఎమ్మెల్యే పేరుని తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా చేర్చగలరు?” అని ఆయన ప్రశ్నించారు.

Read also: Maoist: వేణుగోపాల్, ఆశన్నలపై మావోయిస్టు పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్

KTR

KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

తమ పార్టీ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుందని కేటీఆర్ విమర్శించారు. “ఇది అవినీతి కాదా?” అంటూ నిలదీశారు. “ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. నిజంగా ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు రండి,” అని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ, “ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ (cogress) కమిటీ కాదు, ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై పోరాటం చేపట్టనున్నట్లు కూడా కేటీఆర్ ప్రకటించారు. ఈ దిశగా మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ కమిటీలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డా. మెతకు ఆనంద్ సభ్యులుగా ఉంటారని తెలిపారు.

కేటీఆర్ మాట్లాడుతూ
“ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించి నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తాం,” అని తెలిపారు. ఇక బస్తీ దవాఖానా, అంగన్‌వాడీ సిబ్బందికి జీతాలు తక్షణం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

కేటీఆర్ ఎవరిపై విమర్శలు చేశారు?
కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎవరి పేరు ఉంది?
బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870