हिन्दी | Epaper
గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Breaking News Big Shock : ట్రంప్ కు బిగ్ షాక్.. అట్టుడుకుతున్న అమెరికా

Sudheer
Breaking News Big Shock : ట్రంప్ కు బిగ్ షాక్.. అట్టుడుకుతున్న అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన విధానాలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ప్రజలు భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. “NO KINGS” అనే నినాదంతో జరిగిన ఈ గ్లోబల్ ప్రొటెస్ట్‌లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ వంటి ప్రధాన అంశాలపై ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రజల అసంతృప్తికి దారితీశాయి. చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చి ట్రంప్ పాలసీలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

Latest News: Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి లక్ష రూపాయలు.. అయితే,బిగ్ ట్విస్ట్

నిరసనకారులు ప్రధానంగా ఇమిగ్రేషన్ పాలసీపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వలసదారుల హక్కులను తగ్గించేలా, విద్యా అవకాశాలను పరిమితం చేసేలా ట్రంప్ చర్యలు ఉన్నాయని వారు ఆరోపించారు. సెక్యూరిటీ పేరుతో దేశంలో భయానక వాతావరణం సృష్టించడం, సామాజిక వైవిధ్యాన్ని దెబ్బతీయడం జరుగుతోందని నిరసనకారులు తెలిపారు. “NO KINGS” అనే నినాదం ద్వారా అమెరికాలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ఏకపక్ష పాలనను అడ్డుకోవాలని సందేశం ఇచ్చారు. ఈ నిరసనల్లో విద్యార్థులు, వలసదారులు, మానవ హక్కుల సంస్థలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

US: భారత్ రష్యా నుంచి తక్కువ చమురు కొనుగోలు చేస్తుంది: ట్రంప్

ఇదే సమయంలో ట్రంప్ విధానాలపై అమెరికా బయట కూడా స్పందనలు వచ్చాయి. బ్రిటన్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని అమెరికా ఎంబసీల ముందు కూడా ప్రజలు నిరసనలకు దిగారు. ట్రంప్ అంతర్జాతీయ అంశాల కంటే ముందుగా అమెరికాలోని విద్య, ఆరోగ్యం, ఉపాధి సమస్యలపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. అమెరికా ప్రజలు తీసుకున్న ఈ గ్లోబల్ నిరసన చర్య ప్రజాస్వామ్య బలాన్ని మరోసారి చాటిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ విధానాలు భవిష్యత్తులో దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్నదానిపై ఇప్పుడు అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం

బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

ఆ తండ్రి భారత జాతీయుడిగా ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు

ఆ తండ్రి భారత జాతీయుడిగా ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు

బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

US మిలిటరీ దాడులు ఈస్టర్న్ పసిఫిక్‌లో మూడు నౌకలు ధ్వంసం…

US మిలిటరీ దాడులు ఈస్టర్న్ పసిఫిక్‌లో మూడు నౌకలు ధ్వంసం…

📢 For Advertisement Booking: 98481 12870