బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం పాట్నాలో భేటీ అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్తెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిరసన తెలుపుతున్న బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తదితరులుతెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్‌లో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న బిజెపి ఎంపి ఈటల రాజేందర్తెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్ సందర్భంగా బస్సులు లేక వెలవెల బోతున్న జూబ్లీ బస్టాండ్తెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్‌లో భాగంగా కల్వకుర్తిలో నిరసన తెలుపుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్‌లో భాగంగా సికింద్రాబాద్ లో నిరసన తెలుపుతున్న మంత్రి కొండా సురేఖతెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్‌లో భాగంగా హైదరాబాద్ బర్కత్ పుర బస్ డిపో వద్ద నిరసన తెలుపుతున్న బిసి సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్యతెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిరసన తెలుపుతున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్‌లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిరసనలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తెలంగాణలో శనివారం నిర్వహించిన బిసి బంద్ సందర్భంగా బస్సులు లేక వెలవెల బోతున్న ఎంజిబిఎస్ బస్టాండ్న్యూఢిల్లీలోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగిన తర్వాత చెలరేగిన మంటలున్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో GST బచత్ ఉత్సవ్‌పై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ప్రయాగరాజ్లో శనివారం వీధి కుక్కను పట్టుకుని తరలిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిన్యూఢిల్లీలో శనివారం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తో భేటీ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాశనివారం పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో అమృత్సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో ఎగసిపడుతున్న మంటలుదీపావళి పండుగ నేథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు శనివారం పాట్నా రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ దృశ్యంశనివారం లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్లో తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్ ను జెండా ఊపి ప్రారంభిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్శనివారం లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్లో బూస్టర్ , వార్‌హెడ్ భవనాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చిత్రంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లక్నోలో శనివారం జరిగిన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్‌నాథ్‌కు బ్రహ్మోస్ నమూనాను అందజేస్తున్న దృశ్యంన్యూఢిల్లీలోని కాళింది కుంజ్ వద్ద శనివారం పొగమంచు మధ్య యమునా నదిలో చేపలు పడుతున్న ప్రజలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.