ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ(Narendra Modi) గారికి కర్నూలు విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు


కర్నూలు విమానాశ్రయంలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ(Narendra Modi) గారికి గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు.


ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కర్నూలు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర నాయకులు ఘన స్వాగతం.




ప్రధాన మంత్రి మోదీ గారిని గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు(CM Chandrababu), ఉప సీఎం పవన్ కళ్యాణ్ సాదరంగా స్వాగతించారు.






ప్రధాన మంత్రి మోదీ గారికి కర్నూలులో ఘన స్వాగతం – ప్రజల ఉత్సాహభరిత ఆత్మీయ ఆహ్వానం.
Photos by shridhar
Read also: