हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Latest Telugu News: Trump: యుద్ధాలను ఆపే నిపుణత నాదే..పాక్-అఫ్గాన్ సంగతి చూస్తా..

Vanipushpa
Latest Telugu News: Trump: యుద్ధాలను ఆపే నిపుణత నాదే..పాక్-అఫ్గాన్ సంగతి చూస్తా..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణల పరిష్కారంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ఆపడంలో తాను నిపుణుడిని అని చెప్పుకున్నారు. రెండు సంవత్సరాలుగా కొనసాగిన గాజా యుద్ధం తాజాగా ముగిసిందని ప్రకటించిన ఆయన.. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో తన మధ్యవర్తిత్వమే కీలకమని పేర్కొన్నారు. ట్రంప్ ఇజ్రాయెల్‌కు బయలుదేరి వెళ్తున్న సందర్భంలో.. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్లు చేశారు. తన హయాంలో ప్రపంచంలో నెలకొన్న అనేక వివాదాలను పరిష్కరించానని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటి వరకు ఏడు యుద్ధాలను ఆపిన తాను.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఆపేందుకు కూడా తీవ్రంగా కృషి చేశానన్నారు.

Read Also: Trump: బాబోయ్ పెళ్లి వద్దు: H-1B వీసా దెబ్బకు విలవిల

Trump: యుద్ధాలను ఆపే నిపుణత నాదే..పాక్-అఫ్గాన్ సంగతి చూస్తా..
Trump: యుద్ధాలను ఆపే నిపుణత నాదే..పాక్-అఫ్గాన్ సంగతి చూస్తా..

తనకు ఎవరూ సాటి రారు: ట్రంప్

యుద్ధాలను కేవలం దౌత్య మార్గాల ద్వారానే కాకుండా ఆర్థిక విధానాలతోనూ పరిష్కరించగలనని తాను రుజువు చేసినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే ఆయన భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావించారు. తాను కేవలం సుంకాల బెదిరింపుల ఆధారంగా కొన్ని యుద్ధాలను పరిష్కరించానని చెప్పుకొచ్చారు. అందులో భారత్-పాకిస్థాన్ ఒకటని పేర్కొన్నారు. ఒకవేళ మీరు యుద్ధం చేయాలనుకుంటే.. మీ ఇద్దరిపై 100, 150, 200 శాతం వరకు భారీ సుంకాలు విధిస్తానని పాకిస్థాన్, భారత దేశాలను హెచ్చరించానని గుర్తు చేశారు.

అవార్డుల కోసం ప్రయత్నం కాదు

ముఖ్యంగా ఇజ్రాయెల్ వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇప్పుడు పాక్-ఆఫ్ఘాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నానని అన్నారు. తాను తిరిగి అమెరికాకు వచ్చేవరకు అది ఆగాల్సిందేనని చెప్పారు. ఎందుకంటే తాను యుద్ధాలను ఆపడంలో నిపుణుడిని అని ప్రకటించారు. చాలా సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధాలను కూడా తాను ఒక రోజులోనే పరిష్కరించానని.. ఈ ప్రయత్నం ద్వారా తాను లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని వివరించారు. నోబెల్ శాంతి బహుమతి గురించి ప్రస్తావించగా.. తాను ఈ ప్రయత్నాలన్నీ అవార్డుల కోసం చేయడం లేదని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య ఒప్పందం శాశ్వితమేనా ? తాత్కాలిమా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870