हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: డబుల్ ఎలిమినేషన్.. ఫ్లోరాషైనీ ఎలిమినేట్?

Anusha
Latest News: Bigg Boss 9: డబుల్ ఎలిమినేషన్.. ఫ్లోరాషైనీ ఎలిమినేట్?

స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  (Bigg Boss Season 9) ఈ ఐదో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఈ వారం హోస్ట్ నాగార్జున అందించిన టాస్కులలో కంటెస్టెంట్స్ తమ ప్రతిభను, చతురతను చూపించారు. అయితే, ఒక్కొక్కరి ఆట తీరుపై హోస్ట్ సీరియస్‌గా ప్రశ్నలు వేసి, తప్పులపై ఫోకస్ చేశారు.

Andhra King Taluka Movie: ఆంధ్రా కింగ్ తాలూక టీజర్ వచ్చేసింది

నిన్నటి ఎపిసోడ్‌లో, నాగార్జున వీడియోస్ ప్లే చేస్తూ ఒక్కొక్కరి ఫౌల్ గేమ్‌ను చూపించారు. ముఖ్యంగా రిథూ, డిమాన్ పవన్, తనూజ, భరణి ఆట తీరుపై తీవ్రంగా ప్రశ్నలు నెట్టారు. కంటెస్టెంట్స్ దెబ్బకు తప్పును ఒప్పుకున్నారు. ఈ విధంగా, ప్రతి ఒక్కరు తమ పొరపాట్లను అంగీకరించి, తమ తప్పును అర్ధం చేసుకున్నారు.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ (Double elimination) జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఆదివారం లక్స్ పాప ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మొదటి వారం నుంచే డేంజర్ జోన్ లో ఉంది ఫ్లోరా.

Bigg Boss 9
Bigg Boss 9

ఆదివారం ఎపిసోడ్ లో ఫ్లోరా షైనీ ఎలిమినేట్

కానీ ఇతర కంటెస్టెంట్స్ చేసే పొరపాట్లతో సేవ్ అవుతూ వచ్చింది. కానీ మొదటి వారం నుంచి నామినేషన్లలో మాత్రం ఉంటుంది.తాజాగా ఆదివారం ఎపిసోడ్ లో ఫ్లోరా షైనీ (Flora shiny) ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దాదాపు ఐదు వారాలు హౌస్ లో కొనసాగిన ఫ్లోరా.. ప్రతి వారం రూ.3లక్షల చెప్పున పారితోషికం ఇచ్చారని టాక్.

అంటే రోజుకు రూ.42,857 తీసుకున్నారని.. ఐదు వారాలకు గానూ మొత్తం రూ.15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే… ఐదు వారాల్లో ఎలిమినేట్ అయిన ఫ్లోరా మాత్రం ఆర్థికంగా ఎక్కువే తీసుకున్నట్లు టాక్.

తన పని తాను చేసుకుంటూ ఉండిపోయింది

చాలా కాలం తర్వాత తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది ఫ్లోరా. హౌస్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండకుండా.. తన పని తాను చేసుకుంటూ ఉండిపోయింది. దీంతో ఫ్లోరాకు అంతగా కెమెరా స్పేస్ రాలేదు. ఇక ఈ వారం సంచాలక్ గా ఉన్న సమయంలో సుమన్ శెట్టిని ఆట నుంచి ఔట్ చేయడంతో ఫ్లోరా ఆట తీరుపై జనాలకు విసుగుపుట్టిందనే చెప్పాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870