हिन्दी | Epaper
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Google pay: గూగుల్ పే చేస్తున్నారా?

Sudheer
Google pay: గూగుల్ పే చేస్తున్నారా?

దేశంలో డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ పే యాప్‌పై తాజాగా ఒక ముఖ్యమైన విషయం వెలుగుచూసింది. టెలికం శాఖ సెక్రటరీ నీరజ్ మిత్తల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు గూగుల్ పే ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) సిస్టంలో చేరలేదని తెలిపారు. ఈ సిస్టమ్ ముఖ్యంగా డిజిటల్ లావాదేవీల సమయంలో మోసపూరిత చర్యలను గుర్తించేందుకు, వినియోగదారులకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడానికే రూపొందించబడింది. మిత్తల్ వివరాల ప్రకారం, ప్రస్తుతం గూగుల్ పే లావాదేవీలు ఈ రక్షణ వ్యవస్థ పరిధిలో లేకపోవడంతో, వినియోగదారుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

AI : AI వినియోగంపై ఐటీ కంపెనీల వేధింపులు

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అధికారుల ప్రకారం, దేశంలో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా జరుగుతున్న లావాదేవీలలో సుమారు 30 నుండి 35 శాతం వరకు గూగుల్ పే ద్వారానే జరుగుతున్నాయి. అంటే ప్రతి మూడు UPI చెల్లింపుల్లో ఒకటి గూగుల్ పే ద్వారా జరుగుతుందన్న మాట. ఈ పరిస్థితిలో, ఆ యాప్ ఇంకా FRI సిస్టంలో లేని కారణంగా సుమారు మూడో వంతు లావాదేవీలు పూర్తిగా సురక్షితం కావని వారు హెచ్చరించారు. ఇక పేమెంట్ సమయంలో ఏదైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్, ఫిషింగ్ లింక్ లేదా అకౌంట్ మిస్‌మ్యాచ్ గుర్తిస్తే FRI సిస్టమ్ వెంటనే అలర్ట్ ఇస్తుంది. అయితే, గూగుల్ పే వినియోగదారులు ఈ రక్షణ నుంచి బయట ఉన్నందున ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశం పెరుగుతోందని పేర్కొన్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గూగుల్ పే వంటి ప్రధాన పేమెంట్ ప్లాట్‌ఫార్మ్‌లు కూడా తక్షణం FRI సిస్టంలో చేరి, వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం అత్యవసరం. ఇప్పటికే PhonePe, Paytm, BHIM వంటి యాప్‌లు ఈ సిస్టమ్‌లో భాగమయ్యాయి. దీనివల్ల వినియోగదారులకు మోసపూరిత లావాదేవీలపై రియల్‌టైమ్ హెచ్చరికలు అందుతాయి. గూగుల్ పే ఈ వ్యవస్థలో చేరకపోతే, అది దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారుల ఆర్థిక భద్రతపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం, గూగుల్ సంయుక్తంగా త్వరితగతిన చర్యలు తీసుకుంటే మాత్రమే డిజిటల్ పేమెంట్ వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870