సీ ఓటర్ సర్వే ఫలితాలు – తేజస్వీ దూకుడు
బీహార్(Bihar Elections) అసెంబ్లీ ఎన్నికల ముందు సీ-ఓటర్ సర్వే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఈసారి త్రిముఖ పోటీగా మారిన బీహార్‌లో(Bihar Elections) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సీ-ఓటర్ సర్వే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఈసారి త్రిముఖ పో) ప్రజల ప్రాధాన్యత స్పష్టంగా మారింది. సర్వే ప్రకారం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) 36.5% మద్దతుతో ప్రజల మొదటి ఎంపికగా నిలిచారు. ప్రశాంత్ కిశోర్ (జన్ సురాజ్) 23.2%తో రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ కేవలం 15.9% మద్దతుతో మూడో స్థానంలోకి జారిపోయారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్‌కు 8.8% మద్దతు లభించింది.
Read also: TG Congress: మేడారం టెండర్లలో మంత్రుల మధ్య విభేదాలు

కూటముల పోటీ – ఎవరికే అవకాశాలు?
ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం 40%గా ఉండగా, మహాఘఠ్‌బంధన్ 38.3% ఓట్లతో గట్టి పోటీ ఇస్తోందని సర్వే తేల్చింది. జన్ సురాజ్ పార్టీ కూడా 13.3% మద్దతుతో కీలక ప్రభావం చూపనుంది. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు తేజస్వీ, నితీశ్ మద్దతు తగ్గినప్పటికీ ప్రశాంత్ కిశోర్‌కు ఆదరణ గణనీయంగా పెరిగింది. తేజస్వీ చేపట్టిన యాత్ర పార్టీకి ఉత్సాహం నింపిందని 43.8% మంది పేర్కొనగా, లాలూ కుటుంబ విభేదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవని సర్వేలో స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: