తమిళ సిలంబరసన్ సింబు (Simbu) త్వరలో తెలుగు సినిమా లోనూ డెబ్యూ చేయనున్నట్లు తాజా సమాచారం అందుతోంది. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) ఈ ప్రాజెక్ట్ కోసం సింబుతో ఒప్పందం పూర్తి చేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ నిర్మాత నాగవంశీ (Nagavanshi) ఈ విషయం గురించి అధికారికంగా వ్యాఖ్యానించాల్సి ఉంది.

Shahrukh Khan:‘కింగ్’ ఫస్ట్ లుక్: నవంబర్ 2న భారీ అంచనాలతో విడుదల
మన్మథ, వల్లభ, మానాడు సినిమాల ( (Simbu))తో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు శింబు. రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ (Thug Life) లో కూడా కీలక పాత్రలో మెరిశాడు. అయితే శింబు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తుండటంపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: