న్యూఢిల్లీలో గురువారం జమ్మూ కాశ్మీర్ అంశంపై ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాన్యూఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం & రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్.పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలపై నిరసనలో భాగంగా గురువారం హైదరాబాద్‌లో బస్సులో బస్ భవన్ కు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్రావుపెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలపై నిరసనలో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని బస్ భవన్ చేరుకున్న మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు తదితర బిఆర్ ఎస్ నాయకులుకాన్షీరాం వర్ధంతి సందర్భంగా లక్నోలో గురువారం జరిగిన కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలున్యూఢిల్లీలో గురువారం PHDCCI 120వ వార్షిక సమావేశంలో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీరుద్రప్రయాగలో మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య కేదార్ నాథ్ ధామ్ వద్ద దర్శనం కోసం భారీగా విచ్చేసిన భక్తులుముంబయిలో గురువారం ప్రధాని మోడీతో భేటీ అయిన బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలో గురువారం ప్రధాని మోడీతో భేటీ అయిన బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలో గురువారం ప్రధాని మోడీతో భేటీ అయిన బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలో గురువారం ప్రధాని మోడీతో భేటీ అయిన బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలో గురువారం ప్రధాని మోడీతో భేటీ అయిన బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలో గురువారం ప్రధాని మోడీతో భేటీ అయిన బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలో గురువారం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోడీ, బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025ను సందర్శించిన ప్రధాని మోడీ, బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025ను సందర్శించిన ప్రధాని మోడీ, బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025ను సందర్శించిన ప్రధాని మోడీ, బ్రిటన్ పిఎం కీర్ స్టార్మర్అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయాన్ని గురువారం సందర్శించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గురువారం పాట్నాలో జరిగే శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల అధికారులుఆస్ట్రేలియాలో ఉప ప్రధాన మంత్రి , రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్‌తో భేటీ అయిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలోని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాగతం పలుకుతున్న ఆస్ట్రేలియా రక్షణ సహాయ మంత్రి పీటర్ ఖలీల్కాన్బెర్రాలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సమక్షంలో ఇండియా _ ఆస్ట్రేలియా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తున్న ఇరు దేశాల అధికారులుగురువారం హైదరాబాద్ లో అమెరికా ప్రతినిధులతో బేటీ అయిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీదర్ బాబుఇండియా మొబైల్ కాంగ్రెస్-2025లో భాగంగా గురువారం మీడియాతో మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా. చిత్రంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసానిరతన్ టాటా వర్ధంతి సందర్భంగా సూరత్‌లో గురువారం కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించిన విద్యార్థులు.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.