हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest Telugu News: IPS: DGPని అరెస్ట్ చేయాలని IPS పురాణ్ కుమార్ భార్య డిమాండ్

Vanipushpa
Latest Telugu News: IPS: DGPని అరెస్ట్ చేయాలని IPS పురాణ్ కుమార్ భార్య డిమాండ్

హర్యానా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై. పురాణ్ కుమార్ (Puran Kumar) ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాలే కారణమని పురాణ్ కుమార్ (Puran Kumar)భార్య ఆరోపించింది. వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి. కుమార్(పురాణ్ కుమార్ భార్య) డిమాండ్ చేశారు. అక్టోబర్ 7 చండీగఢ్‌లోని తమ నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో అమ్నీత్ కుమార్ విదేశీ పర్యటనలో ఉన్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన ఆమె చండీగఢ్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.

India: తాలిబన్లకు భారత్ మద్దతు..ట్రంప్ ను ఇరుకున పెట్టె యత్నం

IPS: DGPని అరెస్ట్ చేయాలని IPS పురాణ్ కుమార్ భార్య డిమాండ్
IPS: DGPని అరెస్ట్ చేయాలని IPS పురాణ్ కుమార్ భార్య డిమాండ్

కుట్ర, వేధింపులే కారణం

తన భర్త మృతి కేవలం ఆత్మహత్య మాత్రమే కాదని, సీనియర్ అధికారుల పక్షపాత, కుల వివక్షతో కూడిన వేధింపులే కారణమని ఆమె ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగానే తన భర్త తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని తెలిపారు. పురాణ్ కుమార్ మృతదేహం వద్ద లభ్యమైన తొమ్మిది పేజీల సూసైడ్ నోట్‌లో ఆయన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ ఆదేశాల మేరకు తనపై తప్పుడు కేసు బనాయించి, ఇరికించేందుకు కుట్ర పన్నారని తన భర్త తనకు ముందే చెప్పారని అమ్నీత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోవడానికి ముందు తన భర్త డీజీపీకి, ఎస్పీకి ఫోన్ చేసినా వారు స్పందించలేదని ఆరోపించారు.

ఎఫ్‌ఐఆర్ నమోదుకు డిమాండ్

పురాణ్ కుమార్ (Puran Kumar) ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను డీజీపీ, ఎస్పీలపై BNS సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అమ్నీత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఉన్నతాధికారులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమె కోరారు. న్యాయం జరగాలని, తన పిల్లలకు సమాధానాలు కావాలని ఆమె భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగ్గయ్యపేటలో యువకుడిదారుణ హత్య

జగ్గయ్యపేటలో యువకుడిదారుణ హత్య

హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి

మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

📢 For Advertisement Booking: 98481 12870