93వ భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన రక్షణ దళ ప్రధానాధికారి (CDS) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ స్టాఫ్ (COAS) చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావల్ స్టాఫ్ (CNS) చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, వైమానిక దళ ప్రధానాధికారి (CAF) ఎయిర్ చీఫ్ మార్షల్ A. P. సింగ్.93వ భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా బుధవారం ఘజియాబాద్‌లోని హిండన్ వైమానిక దళ స్టేషన్లో జరిగిన కవాతులో భారత వైమానిక దళ సిబ్బంది.వన్యప్రాణుల వారం సందర్భంగా బుధవారం చిక్కమంగళూరులో జంతువుల వేషధారణలో కళాకారులుకాశ్మీర్ లోయలోని కుల్గాం ప్రాంతాల్లో బుధవారం దాడులు నిర్వహించిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA)ఢిల్లీలోని యశోభూమిలో బుధవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు జ్ఞాపికను అందజేస్తున్న ప్రధానమంత్రి మోడీ. చిత్రంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ఢిల్లీలోని యశోభూమిలో బుధవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు జ్యోతిరాధిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ఢిల్లీలోని యశోభూమిలో బుధవారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధాని మోడీగురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో ఊరేగింపు నిర్వహించిన దృశ్యంభారీ హిమపాతం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి-లేహ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం దృశ్యంగాజాలో యుద్ధాన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవరం చెన్నైలో సీపీఐ(ఎం) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై తదితరులుముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌కు స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. చిత్రంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ తదితరులుముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌కు స్వాగతం పలుకుతున్న మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ తదితరులున్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో బుధవారం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్‌తో భేటీ అయిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.