हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News:ITR Refund: ఐటీఆర్‌ రీఫండ్ ఆలస్యం అవుతోందా?

Pooja
Telugu News:ITR Refund: ఐటీఆర్‌ రీఫండ్ ఆలస్యం అవుతోందా?

సెప్టెంబర్ 16తో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు ముగిసినప్పటికీ, గడువు తరువాత కూడా చాలామంది ఐటీఆర్‌లు(ITR Refund) సమర్పించారు. ఆదాయపు పన్ను శాఖ సమాచారం ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 7.68 కోట్ల రిటర్నులు ఫైల్ కాగా, వాటిలో 6.11 కోట్ల రిటర్నులు ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయి. అయితే, కొందరికి రిఫండ్ జారీలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

Read Also: NCRB Report: రైతుల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ.. ఎక్కడంటే?

ITR Refund

రిఫండ్(ITR Refund) ఆలస్యానికి ప్రధాన కారణం తప్పు బ్యాంకు వివరాలు అని అధికారులు చెబుతున్నారు. పన్ను చెల్లింపుదారు తన ఐటీఆర్‌లో ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పుగా ఉంటే, రీఫండ్ నిలిచిపోతుంది. ఆదాయపు పన్ను శాఖ ధృవీకరించిన బ్యాంకు ఖాతా ఉన్న వారికి మాత్రమే రీఫండ్ పంపిస్తుంది. అలాగే, ఫారమ్ 26AS లో ఉన్న టిడిఎస్ వివరాలు మరియు మీరు క్లెయిమ్ చేసిన వివరాలు సరిపోకపోతే కూడా రీఫండ్ నిలిపివేయబడుతుంది.

రీఫండ్ రాకపోతే ఏమి చేయాలి?

  1. ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అవ్వండి.
  2. Refund/Demand Status’ విభాగంలో మీ రీఫండ్ స్థితిని తనిఖీ చేయండి.
  3. బ్యాంకు వివరాలు తప్పుగా ఉన్నట్లు గమనిస్తే, వాటిని సరిచేసి ‘Refund Reissue Request’ ద్వారా అభ్యర్థన పెట్టండి.
  4. అన్ని వివరాలు సరిగా ఉన్నప్పటికీ, రీఫండ్ రాకపోతే, మీ బ్యాంకు శాఖ లేదా NSDL ను సంప్రదించండి.
  5. సాధారణంగా రీఫండ్ జారీ తర్వాత 15 నుంచి 30 రోజుల్లో డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.
  6. నెలరోజుల తర్వాత కూడా రాకపోతే, ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ హెల్ప్‌లైన్(Income Tax Department Helpline)
    లేదా స్థానిక కార్యాలయంను సంప్రదించండి.

రీఫండ్ ఆలస్యం కావడానికి ముఖ్య కారణం ఏమిటి?
తప్పు బ్యాంకు వివరాలు లేదా ఫారమ్ 26AS మరియు ఐటీఆర్ వివరాల్లో వ్యత్యాసం ఉండడం ప్రధాన కారణాలు.

రీఫండ్ స్థితిని ఎక్కడ తనిఖీ చేయాలి?
ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని ‘Refund/Demand Status’ విభాగంలో చూడవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870