हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Latest Telugu news : Sergio Gor: భార‌త్‌కు అమెరికా అంబాసిడ‌ర్‌గా సెర్గియో గోర్‌

Sudha
Latest Telugu news : Sergio Gor: భార‌త్‌కు అమెరికా అంబాసిడ‌ర్‌గా సెర్గియో గోర్‌

భార‌త్‌కు అంబాసిడ‌ర్‌గా సెర్గియా గోర్‌(Sergio Gor)ను క‌న్ఫ‌ర్మ్ చేసింది అమెరికా. సేనేట్‌లో మంగ‌ళ‌వారం 38 ఏళ్ల గోర్‌ను ఏక‌గ్రీవంగా నామినేట్ చేశారు. 51 మంది సేనేట‌ర్లు అనుకూలంగా, 47 మంది వ్య‌తిరేకంగా ఓటేశారు. ప్ర‌స్తుతం అమెరికా ప్ర‌భుత్వం ష‌ట్‌డౌన్‌లో ఉన్నా.. భార‌త్‌కు సెర్గియో గోర్‌ను (Sergio Gor)అంబాసిడ‌ర్‌గా అమెరికా నియ‌మించింది. ద‌క్షిణాసియా దేశాల వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా పౌల్ క‌పూర్‌ను నామినేట్ చేశారు. సింగ‌పూర్‌కు అంజ‌నీ సిన్హాను అంబాసిడ‌ర్‌గా అమెరికా ప్ర‌క‌టించింది.

 Sergio Gor: భార‌త్‌కు అమెరికా అంబాసిడ‌ర్‌గా సెర్గియో గోర్‌
Sergio Gor: భార‌త్‌కు అమెరికా అంబాసిడ‌ర్‌గా సెర్గియో గోర్‌

అమెరికా, భార‌త్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత బలోపేతం అవుతాయ‌ని సెర్గియో గోర్ (Sergio Gor) అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ త‌మ‌కు వ్యూహాత్మ‌క భాగ‌స్వామి అని, ఆ దేశం వ‌ల్ల‌ ప్రాంతీయ ప్రాబ‌ల్యం పెరుగుతంద‌న్నారు. భార‌త్‌తో భాగ‌స్వామ్యం నేప‌థ్యంలో అమెరికా ప్ర‌యోజ‌నాల గురించి వివ‌రించ‌నున్న‌ట్లు చెప్పారు. అమెరికా, ఇండియా మ‌ధ్య వాణిజ్య సంబంధాల వ‌ల్ల అమెరికా పోటీత‌త్వం పెరుగుతోంద‌ని, ఇత‌ర దేశాల‌పై చైనా ఆర్థిక ప్ర‌భావం కూడా త‌గ్గుతుంద‌ని గోర్ తెలిపారు. ప్రాంతీయ స్థిర‌త్వం, భ‌ద్ర‌త అంశాల్లో భార‌త పాత్ర‌ను విస్మ‌రించ‌లేమ‌ని ఆయ‌న అన్నారు. ద‌క్షిణాసియా ప్రాంతం స్థిరంగా ఉండాల‌న్న‌ది అమెరికా ఆకాంక్ష అని తెలిపారు.

సెర్గియో గోర్ ఎవరు?

సెర్గియో గోర్ (జననం నవంబర్ 30, 1986) ఒక అమెరికన్ వ్యాపారవేత్త మరియు రాజకీయ కార్యకర్త, అతను ఆగస్టు 2025 నుండి దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాలకు యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక రాయబారిగా మరియు జనవరి నుండి వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్‌గా పనిచేశాడు .

సెర్గియో గోర్ ఏ కంపెనీని స్థాపించారు?

అతని సలహాదారుగా మరియు పుస్తక ప్రచురణ నిర్వాహకుడిగా. ట్రంప్ జూనియర్ మరియు గోర్ అక్టోబర్ 2021లో విన్నింగ్ టీమ్ పబ్లిషింగ్ అనే సంప్రదాయవాద ప్రచురణ సంస్థను స్థాపించారు; ఆ కంపెనీ ట్రంప్ జూనియర్ తండ్రి డోనాల్డ్ ట్రంప్ గురించి అవర్ జర్నీ టుగెదర్ (2021), లెటర్స్ టు ట్రంప్ (2023) మరియు సేవ్ అమెరికా (2024) వంటి అనేక పుస్తకాలను ప్రచురించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

📢 For Advertisement Booking: 98481 12870