हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Checkmate : చెక్ మేట్ మలయాళ సినిమా ఎలా ఉందంటే…!

Shiva
Checkmate : చెక్ మేట్ మలయాళ సినిమా ఎలా ఉందంటే…!

‘చెక్ మేట్’ కథ

థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన మలయాళ సినిమా చెక్ మేట్(Checkmate)లో అనూప్ మేనన్, రేఖ హరింద్రన్, లాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. గత ఏడాది ఆగస్టు 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కొన్ని కారణాల వలన చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు మలయాళంలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.కథలో ఫిలిప్ కురియన్ (అనూప్ మేనన్) ఓ ఫార్మా కంపెనీ యజమాని. లాభాల కోసం నైతిక విలువలను పక్కన పెట్టి, నేరాలకు కూడా వెనుకాడడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని చెస్ ఆటలో మాదిరిగా “చెక్”(check) పెడుతూ అణచేస్తాడు. అతని కంపెనీ డ్రగ్ ట్రయల్స్ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయినా, అతను తన డబ్బు, ప్రభావంతో అన్ని విషయాలను దాచిపెడుతుంటాడు.

ఇలాంటి సమయంలో అంజలి అనే నిజాయితీగల యువతి అతనికి తలనొప్పిగా మారుతుంది. ఫిలిప్ తన సెక్రటరీ ఎన్నాతో ప్రేమలో ఉండగా, కొత్తగా వచ్చిన జెస్సీ (రేఖ హరింద్రన్) అతని జీవితంలోకి అడుగుపెడుతుంది. జెస్సీ ఆకర్షణలో ఫిలిప్ పూర్తిగా చిక్కుకుంటాడు. ఆమె గతంలో మోసం చేసిన వినయ్ (విశ్వం నాయర్) కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తాడు. ఈ నలుగురి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నదే కథ యొక్క మూలం.

Read Also: Crime: ఆయాల మధ్య గొడవ.. రెండు నెలల పసికందు మృతి

విశ్లేషణ

ఫార్మా మాఫియా, క్లినికల్ ట్రయల్స్ వంటి సామాజిక అంశాలతో ప్రారంభమైన ఈ సినిమా, మొదట్లో ఆసక్తికరంగా అనిపించినా త్వరగానే దిశ తప్పుతుంది. కథ నేరం, వ్యాపారం లైన్లను వదిలేసి, అక్రమ సంబంధాలు, మోసాల వైపు మళ్లిపోతుంది. దాంతో ప్రధాన థీమ్ పూర్తిగా మసకబారిపోతుంది.దర్శకుడు చెప్పదలచుకున్న అంశం స్పష్టంగా కనిపించదు. ఎక్కడా ఉత్కంఠ లేకుండా కథ నెమ్మదిగా సాగిపోతుంది. ప్రేక్షకుల ఆసక్తిని పెంచే ట్విస్టులు లేకపోవడం వల్ల కథ నిస్సత్తువగా మారింది. “చెక్ మేట్” అనే టైటిల్ పెట్టినప్పటికీ, వ్యూహాలు లేదా మైండ్ గేమ్స్ ఏవీ కనిపించవు. నటీనటుల పరంగా చెప్పాలంటే, ఎవరూ ప్రత్యేకంగా మెప్పించలేకపోయారు. టెక్నికల్‌గా కెమెరా వర్క్, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ సాదారణ స్థాయిలోనే ఉన్నాయి.

ముగింపు

మొత్తం మీద చెక్ మేట్(Checkmate) ఒక థ్రిల్లర్‌గా మొదలై, ఎక్కడో కథను కోల్పోయిన సినిమా. ప్రారంభంలో ఉన్న డ్రగ్ మాఫియా థీమ్‌కి బదులుగా రొటీన్ వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల సినిమా బలహీనంగా మారింది. బలమైన కథా సరళి లేకపోవడం, నెమ్మదైన నేరేషన్‌ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మార్చాయి.

Epaper: https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నవంబర్ 28 న ‘ప్రేమిస్తున్నా’ ఓటీటీలో ప్రత్యక్షం

నవంబర్ 28 న ‘ప్రేమిస్తున్నా’ ఓటీటీలో ప్రత్యక్షం

రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?

రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?

కాంచన 4 రైట్స్ కొనుగోలు రికార్డు!..

కాంచన 4 రైట్స్ కొనుగోలు రికార్డు!..

మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కేవలం..

మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కేవలం..

రీ-రిలీజ్‌తో రికార్డులు తిరగరాసిన బాహుబలి

రీ-రిలీజ్‌తో రికార్డులు తిరగరాసిన బాహుబలి

మాస్ జాతర రివ్యూ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్స్‌లో హిట్ టాక్

మాస్ జాతర రివ్యూ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్స్‌లో హిట్ టాక్

కురుక్షేత్ర నెట్‌ఫ్లిక్స్ సమీక్ష మహాభారత యుద్ధం ఆధారిత యానిమేటెడ్ సిరీస్

కురుక్షేత్ర నెట్‌ఫ్లిక్స్ సమీక్ష మహాభారత యుద్ధం ఆధారిత యానిమేటెడ్ సిరీస్

కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ కిరణ్ అబ్బవరం ఎనర్జీ అద్భుతం

కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ కిరణ్ అబ్బవరం ఎనర్జీ అద్భుతం

డూడ్ మూవీ రివ్యూ దీపావళి ఎంటర్‌టైన్‌మెంట్

డూడ్ మూవీ రివ్యూ దీపావళి ఎంటర్‌టైన్‌మెంట్

‘తెలుసుకదా’ రివ్యూ రొమాంటిక్ డ్రామాగా నిలిచింది

‘తెలుసుకదా’ రివ్యూ రొమాంటిక్ డ్రామాగా నిలిచింది

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ! స్ట్రీమింగ్ తేదీ ఖరారు!

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ! స్ట్రీమింగ్ తేదీ ఖరారు!

కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ

కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ

📢 For Advertisement Booking: 98481 12870