మహారాష్ట్రలోని థానేలో షెడ్యూల్డ్ తెగల (ST) వర్గం కింద రిజర్వేషన్లు కోసం ఆదివారం నిరసన ప్రదర్శన జరిపిన బంజారా సమాజ సభ్యులుకోక్రాజర్లో ఆదివారం బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (BTC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా (CEM) హగ్రామ మొహిలరీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకోక్రాజర్లో ఆదివారం బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (BTC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా (CEM) ప్రమాణ స్వీకారం చేసిన హగ్రామ మొహిలరీ.పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిదీపావళి పండుగ కోసం అహ్మదాబాద్‌లో క్రాకర్స్‌ను సిద్ధం చేస్తున్న కార్మికులుపశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలో కొట్టుకుపోయిన కారుఉధంపూర్లో భారీ వర్షాలకు కొట్టుకోపోయిన ఆటోను వెదురు కర్రల సాయంతో ఒడ్డుకు తీసుకువస్తున్న దృశ్యంపశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో శిథిలమైన రోడ్డుపశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా శిథిలమైన బ్రిడ్జి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.