हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Vijay: టీవీకే పార్టీ కి కోర్టులో ఎదురుదెబ్బ

Anusha
Latest News: Vijay: టీవీకే పార్టీ కి కోర్టులో ఎదురుదెబ్బ

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే (తమిళగ వెట్రికళగం) పార్టీ (TVK Party) నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు (CBI investigation) జరపాలని కోరుతూ సినీ నటుడు విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Tej Pratap – లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్

అయితే,విజయ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు (Madras High Court) కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై మదురై బెంచ్ విచారణ జరిపింది.ఈ సందర్భంగా ధర్మాసనం విజయ్ మరియు ఆయన పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ ఘటన (Karur incident) పై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తు చేసింది.

ఈ సమయంలోనే సీబీఐ దర్యాప్తు కోరడం సముచితం కాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. ఇదే అంశంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జీఎస్ మణి (GS Mani) దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది.

 Vijay
 Vijay

భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు

విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు వంటి ప్రాథమిక సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ప్రజల ప్రాణాల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) కోర్టుకు తెలియజేసింది.

సతీశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది

ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నమక్కల్ జిల్లా కార్యదర్శి సతీశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జనసమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

కేంద్ర బడ్జెట్లో గ్రహాంతర పరిశోధనలకు పెద్దపీట

కేంద్ర బడ్జెట్లో గ్రహాంతర పరిశోధనలకు పెద్దపీట

📢 For Advertisement Booking: 98481 12870