हिन्दी | Epaper

News Telugu: Rain Alert: శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల్లో నేడు స్కూళ్లకు సెలవు

Rajitha
News Telugu: Rain Alert: శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల్లో నేడు స్కూళ్లకు సెలవు

శ్రీకాకుళం: srikakulam వంశధార ఉద్ధృతం – 10 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉత్తరాంధ్రను వణికిస్తున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం Andhra జిల్లా అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా వంశధార నదికి వరద ప్రవాహం పెరిగిపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అకస్మిక వరదల ప్రమాదం దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తాయి.

AP: విశాఖలో బలమైన ఈదురుగాలులకు నేలకూలిన భారీ వృక్షాలు

సెలవు ప్రకటించిన మండలాలు:

నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, Andhra శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట. అధికారులు తల్లిదండ్రులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరద నీరు పెరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు ఎందుకు సెలవు ప్రకటించారు?
వంశధార నది వరద ఉద్ధృతం, ఎడతెరిపిలేని వర్షాలు, ఫ్లాష్‌ ఫ్లడ్ ముప్పు కారణంగా విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఎన్ని మండలాల్లో సెలవు అమలులోకి వచ్చింది?
మొత్తం 10 మండలాల్లో సెలవు అమలులోకి వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

📢 For Advertisement Booking: 98481 12870