అసోంలోని కామరూప్ లో బుధవారం చెరువును తలపిస్తున్న రహదారులపై వెళ్తున్న ప్రజలులోక్సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటులోని ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులోక్సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటులోని ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లానవమి పండుగ వేడుకల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు పాట్నా రైల్వే స్టేషన్లో రైలుకోసం వేచి ఉన్న ప్రయాణికులున్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును విడుదల చేస్తున్న ప్రధాని మంత్రి మోడీన్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన నాణేన్ని విడుదల చేస్తున్న ప్రధాని మంత్రి మోడీన్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన నాణేన్ని విడుదల చేస్తున్న ప్రధాని మంత్రి మోడీన్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును, నాణేం విడుదల సందర్భంగా ప్రధాని మంత్రి మోడీకి శాలువా కప్పుతన్న కేంద్ర మంత్రి గేజేంద్ర సింగ్ షెకావత్న్యూఢిల్లీలో బుధవారం జరిగిన రక్షణ ఖాతాల శాఖ (DAD) 278వ వ్యవస్థాపక దినోత్సవంలో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలో బుధవారం జరిగిన రక్షణ ఖాతాల శాఖ (DAD) 278వ వ్యవస్థాపక దినోత్సవంలో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్బుధవారం అసోంలోని జోర్హాట్లో గాయని జుబీన్ గార్గ్‌కు నివాళులర్పిస్తున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్గోరఖ్పూర్లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో మహా నవమి సందర్భంగా ‘కన్యా పూజ’ నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.