हिन्दी | Epaper
అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం

Latest Telugu News: Baba-ఢిల్లీ బాబా చాటింగ్ లీక్..విదేశీయులకు పంపేందుకు యత్నం

Vanipushpa
Latest Telugu News: Baba-ఢిల్లీ బాబా చాటింగ్ లీక్..విదేశీయులకు పంపేందుకు యత్నం

ఢిల్లీ బాబాగా పిలవబడే స్వామీ చైతన్యానంద సరస్వతి (Swami Chaitanyananda Saraswathi) లైంగికంగా వేధించిన ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన ఫోన్‌లో వాట్సాప్ చాట్‌లు చెక్‌ చేశారు. ఢిల్లీ బాబా (Delhi Baba)చాటింగ్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. బాబా విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా, వారిని విదేశీయులకు పంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సేకరించిన చైతన్యానంద వాట్సాప్ చాట్స్‌లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఒక దుబాయ్ షేక్‌కు సెక్స్ భాగస్వామి కావాలి, నీ స్నేహితుల్లో ఎవరైనా ఉన్నారా?” అని బాబా ఓ విద్యార్థినిని అడిగినట్లు ఉంది. దానికి ఆ విద్యార్థిని “ఎవరూ లేరు” అని చెప్పింది. బాబా “అదెలా సాధ్యం? నీ క్లాస్‌మేట్స్, జూనియర్స్ ఎవరైనా?” ఉంటే చెప్పు అని పదేపదే ఆ చాట్‌లో అడిగాడు.

Baba-ఢిల్లీ బాబా చాటింగ్ లీక్..విదేశీయులకు పంపేందుకు యత్నం
Baba-ఢిల్లీ బాబా చాటింగ్ లీక్..విదేశీయులకు పంపేందుకు యత్నం

అభ్యంతరకరమైన, లైంగిక వేధింపులకు గురిచేసే సందేశాలు
ఇలాంటి మెస్సేజ్‌లు బాబా ఫోన్‌లో చాలా మంది అమ్మాయిలతో చేశాడు. మరో విద్యార్థినికి పంపిన మెసేజ్‌లలో ఆమెని ‘స్వీటీ బేబీ డాటర్ డాల్’ అంటూ పలిచాడు. అభ్యంతరకరమైన, లైంగిక వేధింపులకు గురిచేసే సందేశాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. రాత్రి వేళల్లో కూడా మెసేజ్‌లు పంపి, తనతో పడుకోవాలని బలవంతం చేసినట్లు కూడా బాధితులు ఆరోపించారు.

దాదాపు 17 మంది మహిళా విద్యార్థినులు చైతన్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో తప్పించుకు తిరుగుతున్న ఈ బాబాను పోలీసులు ఇటీవల ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఇతను ఫ్రాడ్ పత్రాలు సృష్టించి, రూ. 50 లక్షలకు పైగా నగదు విత్‌డ్రా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బాబాపై లైంగిక వేధింపులు, మోసం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ షాకింగ్ వాట్సాప్ చాట్స్‌తో బాబా అసలు రూపం మరింత బయటపడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం

ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం

కన్నకూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రి

కన్నకూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రి

జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

📢 For Advertisement Booking: 98481 12870