हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Alcaraz: జపాన్‌ ఓపెన్‌ విజేతగా అల్కరాజ్‌

Anusha
Latest News: Alcaraz: జపాన్‌ ఓపెన్‌ విజేతగా అల్కరాజ్‌

ప్రపంచ టెన్నిస్ రంగం (World tennis Sector) లో తన ప్రతిభ, సామర్థ్యం ద్వారా ప్రతి మ్యాచ్‌లో అభిమానులను కట్టిపడేస్తున్న స్టార్ క్రీడాకారుడు కార్లొస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరో మైలురాయిని సాధించాడు. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ టోర్నీ లో అతడు విజేతగా నిలిచాడు. ఈ విజయం ద్వారా అల్కరాజ్ తన కెరీర్‌లో మరొక ATP టైటిల్‌ (ATP title) ను జోడించుకున్నాడు.

Tilak Varma : ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మకు హైదరాబాద్‌లో అభిమానుల ఘన స్వాగతం

Alcaraz
Alcaraz

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో అల్కరాజ్‌.. 6-4, 6-4తో అమెరికా ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ (Taylor Fritz) ను ఓడించాడు. తద్వారా ఇటీవలే లేవర్‌ కప్‌లో ఫ్రిట్జ్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులుతీర్చుకున్నాడు. స్పెయిన్‌ (Spain) కుర్రాడికి ఈ ఏడాది ఇది 8వ టైటిల్‌ కాగా కెరీర్‌లో 24వది కావడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870