నవరాత్రుల నేపథ్యంలో మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో బాలేశ్వరి మాతను రూ. 51,51,151 కరెన్సీ నట్లతో అలంకరించిన దృశ్యంమంగళవారం న్యూఢిల్లీలో సీనియర్ బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా భౌతిక కాయం వద్ద నివాళులర్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తామంగళవారం న్యూఢిల్లీలో సీనియర్ బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీమంగళవారం న్యూఢిల్లీలో వర్షం మధ్య సిలెండర్లను సైకిలుపై తీసుకువెళ్తున్న కార్మికుడుపశ్చిమ బెంగాల్ హౌరా జిల్లాలోని బేలూర్ మఠంలో దుర్గా పూజ వేడుకల్లో భాగంగా మంగళవారం కుమారి పూజ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సన్యాసులున్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్లేహ్లో మంగళవారం కర్ఫ్యూలో నాలుగు గంటల సడలింపు సమయంలో తెరుచుకున్న దాకాణాలు, రోడ్డుపైకి వచ్చిన ప్రజలున్యూఢిల్లీలోని సుబ్రోటో పార్క్‌లో భారత వైమానిక దళం మంగళవారం నిర్వహించిన సెమినార్లో పాల్లొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి బ్యాట్‌ను అందజేస్తున్న క్రికెటర్ తిలక్ వర్మమంగళవారం హైదరాబాద్ లో తిలక్ వర్మ అందజేసిన బ్యాట్‌తో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిమంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ను ఎత్తి నీటిని కిందికి వదులుతున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.