हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: Hyderabad-ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల – మూసీ ఉధృతి పెంపు

Sharanya
News telugu: Hyderabad-ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల – మూసీ ఉధృతి పెంపు

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో, అధికారులు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటి విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌(Himayat Sagar) లోకి గణనీయంగా వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయాల గేట్లు ఎత్తి, నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీటి ప్రవాహం మూసారాంబాగ్, చాదర్ ఘాట్, పురానాపూల్ వంటి ప్రాంతాల్లో నదిని ఉద్ధృతంగా ముంచేస్తోంది.

News telugu
News telugu

బ్రిడ్జిపై నీటి ప్రవాహం: ట్రాఫిక్ మళ్లింపు

ఉస్మాన్ సాగర్ (Usman Sagar)నుంచి విడుదల చేసిన నీటి ప్రభావంతో మూసారాంబాగ్ బ్రిడ్జి రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. దిల్‌సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు మళ్లిస్తున్నారు.

నగరవాసులకి తీవ్ర ఇబ్బందులు

భారీ వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బేగంబజార్, కోఠి, నాంపల్లి, హిమయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు, బయట పనులకెళ్లినవారు తడిసిముద్దయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870