हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Vegetable Nuggets: వెజిటబుల్ నగ్గెట్స్

Hema
Vegetable Nuggets: వెజిటబుల్ నగ్గెట్స్

కావలసిన పదార్థాలు

  • తురిమిన క్యారెట్, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికం – ఒక టేబుల్ స్పూన్ చొప్పున
  • ఉడికించిన ఆలుగడ్డ – ఒకటి
  • ఉడికించిన స్వీట్కార్న్, పచ్చిబఠాణీ – టేబుల్ స్పూన్ చొప్పున
  • పన్నీర్ తురుము – రెండు టేబుల్ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్
  • మిరియాల పొడి, చిల్లీ ప్లేక్స్, ఆరిగానో, చాట్ మసాలా – అర టీస్పూన్ చొప్పున
  • ఉప్పు – తగినంత
  • బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు
  • కార్న్ ఫ్లోర్, మైదా – రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
  • నూనె – తగినంత
Vegetable Nuggets
Vegetable Nuggets

తయారు చేసే విధానం

ఒక గిన్నెలో క్యారెట్, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికం (Capsicum) తురుము, మెదిపిన ఆలూ, స్వీట్కార్న్, బఠాణీ, పనీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చిల్లీ ప్లేక్స్, ఆరిగానో, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో అర కప్పు బ్రెడ్ క్రంబ్స్ కూడా వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదా, కొద్దిగా ఉప్పు వేసి, నీళ్లు పోసి జారుగా కలపాలి. స్టౌ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడినంత నూనె (oil) పోసి వేడి చెయ్యాలి. ముందుగా కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని బుల్లెట్స్ లా చేసుకుని ముందుగా మైదా మిశ్రమంలో, ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో దొర్లించాలి. ఇలా చేసి పెట్టుకున్న వాటిని వేడినూనెలో దోరగా వేయిస్తే వేడి వేడి నగ్గెట్స్ సిద్ధం.

Vegetable Nuggets

Read also: hindi.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870