हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: POCSO case: పోక్సో కేసులో నిందితుడికి జీవితకాలం జైలుశిక్ష

Sushmitha
Telugu News: POCSO case: పోక్సో కేసులో నిందితుడికి జీవితకాలం జైలుశిక్ష

ఆసిఫాబాద్: బాలికను ప్రేమ పేరుతో వేధించి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.70 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice) ఎం.వి. రమేశ్ సంచలన తీర్పు ఇచ్చారు. పోక్సో మరియు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద ఈ శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు.

Rohit Sharma: బరువు తగ్గిన రోహిత్ శర్మ..

POCSO case

ప్రేమ పేరుతో వేధింపులు

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ఒక మండలానికి చెందిన 17 ఏళ్ల బాలికను, తిరుపతి (26) అనే వివాహితుడు ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తిరుపతి, మాయమాటలు చెప్పి బాలికను శారీరకంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయ్యింది. 2020 మే 20న ఆమె మెడలో తాళి కట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి, మే 23, 2020న కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు, కోర్టు తీర్పు

ఆనాటి కౌటాల ఎస్‌ఐ ఏ. ఆంజనేయులు(Anjaneyas) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడు తిరుపతిని కోర్టులో(Court) హాజరుపరచారు. పీపీ జగన్మోహన్ రావు సాక్షులను హాజరుపరచగా, న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడు తిరుపతికి జీవిత ఖైదు, రూ.70 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

ఈ కేసులో కోర్టు తీర్పు ఏమిటి?

నిందితుడికి జీవిత ఖైదు మరియు రూ.70,000 జరిమానా విధించారు.

నిందితుడిపై ఏ చట్టాల కింద కేసు నమోదు చేశారు?

పోక్సో మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

గోవాకు వెళ్లే జంటలకు జాగ్రత్త..

గోవాకు వెళ్లే జంటలకు జాగ్రత్త..

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

ఖర్జూర విత్తనం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

ఖర్జూర విత్తనం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి–కొడుకుల ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి–కొడుకుల ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870