हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Trump: హెచ్-1బీ వీసా దెబ్బ.. భారీగా లేఆఫ్ లు

Rajitha
News Telugu: Trump: హెచ్-1బీ వీసా దెబ్బ.. భారీగా లేఆఫ్ లు

గతవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump హెచ్-1బీ వ్యవస్థపై తీసుకున్న కొత్త నిర్ణయంతో దేశీయ టెక్ పరిశ్రమకు, భారతీయ వలసకార్మికులకు పెద్ద దెబ్బ తగలనుంది. ప్రముఖ ఆర్థికవేత్తలు మైఖేల్ ఫిరోని, ఏబెల్ రెనీహర్ట్ అంచనాల ప్రకారం.. ట్రంప్ పరిపాలన కొత్తగా విధించిన లక్షడాలర్ల హెచ్-1బీ దరఖాస్తు రుసుము వల్ల ప్రతినెలా దాదాపు 5,500 ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చు అని అంటున్నారు. భారతీయ నిపుణులపై ప్రభావం మొత్తం అమెరికా కార్మిక మార్కెట్లో ఇది పెద్ద సంఖ్యగా కనిపించకపోయినా, టెక్ కంపెనీలు, భారతీయ నిపుణుల మీద ప్రభావం చాలా గణనీయంగా ఉంటుంది. ఎఫ్ఎ24లో హెచ్-1బీ H-1B అనుమతులలో మూడుశాతం భారతీయులకి సంబంధించినవి బ్లూమ్బర్గ్ నివేదించింది. గత సంవత్సరం 141,000 7 హెచ్-1బీ దరఖాస్తులలో దాదాపు 65,000 విదేశాలలో ప్రాసెస్ అయ్యాయి. కొత్త రుసుమువిధించడం వల్ల ఈ దరఖాస్తులు అధికంగా హాని చెందే అవకాశం ఉంది.

Read More : Pakistan: 13మంది ఉగ్రవాదులను హతమార్చిన పాక్

Trump

Trump

ఆర్థికవేత్తల ప్రకారం, వీసా రుసుము పెంపు హెచ్-1బీ వ్యవస్థను పాక్షికంగా తొలగించడంతో సమానం, ఇది యుఎస్ కంపెనీలకు ప్రతి సంవత్సరం దాదాపు 140,000 కొత్త ఉద్యోగాలను కోల్పోయే అవకాశాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే అమెరికా కార్మిక మార్కెట్ మెల్లగా పెరుగుతోంది. గత మూడునెలల్లో సగటున నెలకు 29,000 కొత్త జీతాలు మాత్రమే కలిగాయి. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఈ పరిస్థితిని కార్మికుల సరఫరా, డిమాండ్లో స్పష్టమైన క్షీణతగా పేర్కొన్నారు. ప్రముఖ రంగాలపై తీవ్ర ప్రభావం నూతన హెచ్-1బీ ఫీజు సాంకేతిక, ఫైనాన్స్, హెల్త్కేర్ రంగాలపై ముఖ్యంగా ప్రభావం చూపుతుంది. Donald Trump ఇక్కడ ఉద్యోగాల జీతాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో తక్కువ జీతం ఉన్నరంగాల్లో, ముఖ్యంగా విద్యారంగంలో ఒత్తిడి పెరుగుతుంది. ట్రంప్ పరిపాలన నిర్ణయంపై విమర్శలు కూడా ఉన్నాయి. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఈ విధానాన్ని నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిపై ఆధారపడే వ్యాపారాలకు అనిశ్చితి, అనూహ్యత పెంచేలా ఉందని పేర్కొన్నారు. బోంటా సూచించినట్టుగా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ లేకపోతే, టెక్, ఫైనాన్స్, కన్సల్టింగ్ సంస్థలు సరైన ప్రతిభను పొందలేవు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమి నిర్ణయించారంటే?
హెచ్-1బీ వీసా వ్యవస్థపై కొత్త రుసుము విధించారు.

ఈ కొత్త హెచ్-1బీ ఫీజు కారణంగా నెలకు సుమారు ఎంతమంది ఉద్యోగులు కోల్పోవాల్సి రావచ్చు?
దాదాపు 5,500 ఉద్యోగాలు ప్రతినెలా కోల్పోవాల్సి రావచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870