న్యూఢిల్లీలో బుధవారం జరిగిన 2వ ఎడిషన్ ఆఫ్ ఇండియా బయో ఎనర్జీ అండ్ టెక్ ఎక్స్పో సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీన్యూఢిల్లీలో బుధవారం జరిగిన 2వ ఎడిషన్ ఆఫ్ ఇండియా బయో ఎనర్జీ అండ్ టెక్ ఎక్స్పోను ప్రారంభిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీబెంగళూరులో రోడ్ల దుస్థితికి నిరసనగా బుధవారం గుంతలను పూడ్చుతున్న కర్ణాటక శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోకలడఖ్ ప్రాంతంలోని లేహ్ పట్టణంలో బుధవారం జరిగిన నిరసన లో ఒక పోలీసు వాహనానికి నిప్పు పెట్టడంతో ఎగసిపడుతున్న మంటలుచండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (AFS)లో ‘MiG-21 ఆపరేషనల్ ఫ్లయింగ్ క్లిమినేషన్ సెర్మనీ’కి ముందు రిహార్సల్స్‌లో బుధవారం ప్రదర్శనకు ఉంచిన భారత వైమానిక దళం MiG-21 విమానాలున్యూఢిల్లీలో లలిత కళా అకాడమీ నిర్వహించిన 64వ జాతీయ కళా ప్రదర్శన అవార్డును అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముప్రయాగరాజ్లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ (MLNMC)లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రిలో రోగుల బంధువులకు ఉద్యోగులకు మధ్య జరిగిన ఘర్షణకు నిరసనగా బుధవారం విధులను బహిష్కరించిన నిరసన ప్రదర్శన జరిపిన జూనియర్ వైద్యులుపాట్నాలో బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీమహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో బుధవారం మెడలోతు వరద నీటిలో వెళ్తున్న ఒక వ్యక్తిఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం బుధవారం న్యూఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరు కావడానికి వచ్చిన నటుడు సోను సూద్లక్నోలో బుధవారం GST బచత్ ఉత్సవ్ లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.