हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu news : Omar Abdullah – బీజేపీ గెలువలేకపోయినందుకే రాష్ట్రహోదా ఇవ్వలేదు : ఒమర్ అబ్దుల్లా

Sudha
Latest Telugu news : Omar Abdullah – బీజేపీ గెలువలేకపోయినందుకే రాష్ట్రహోదా ఇవ్వలేదు : ఒమర్ అబ్దుల్లా

కేంద్రంలోని అధికార బీజేపీ పై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్రహోదా (Statehood) ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో బీజేపీ అధికారం కోల్పోయిందని, అందుకే రాష్ట్రహోదా ఇవ్వలేదని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించడంలో జాప్యం చేయడమంటే అది అక్కడి ప్రజలకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. బుధవారం ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) మీడియాతో మాట్లాడుతూ.. ‘జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలువకపోవడం వాళ్ల దురదృష్టం. ఏదేమైనా అందుకోసం ఇక్కడి ప్రజలు శిక్ష అనుభవించొద్దు. చూడబోతే ఎన్నికల్లో బీజేపీ గెలువలేకపోయినందుకే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇవ్వడం లేదేమో అనిపిస్తున్నది. ఇది ప్రజలపాలిట అన్యాయం. ఫలితాలు బీజేపీ అనుకూలంగా ఉంటేనే రాష్ట్రహోదా ఇస్తామనుకోవడం కరెక్ట్‌ కాదు.

Omar Abdullah - బీజేపీ గెలువలేకపోయినందుకే రాష్ట్రహోదా ఇవ్వలేదు : ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah – బీజేపీ గెలువలేకపోయినందుకే రాష్ట్రహోదా ఇవ్వలేదు : ఒమర్ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాపై వ్యతిరేకత బీజేపీ నుంచే వస్తోంది’ అన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించే విషయంలో తాము డీలిమిటేషన్‌, ఎలక్షన్స్‌, స్టేట్‌హుడ్‌ అనే ‘త్రీ స్టెప్‌ ఫార్ములా’ను అమలుచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిందని, ఇప్పుడు త్రీ స్టెప్స్‌ పూర్తయినా రాష్ట్రహోదాను మాత్రం కల్పించలేదని ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ అనేది అతిపెద్ద సవాల్‌ అని వ్యాఖ్యానించారు.

ఒమర్ అబ్దుల్లా రాజకీయ జీవితం?

ఒమర్ అబ్దుల్లా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, 2009 జనవరి 5 నుండి 2015 జనవరి 8 వరకు జమ్మూ కాశ్మీరు 8వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితం?

ఒమర్ అబ్దుల్లా 1970 మార్చి 10న యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎసెక్స్‌లోని రోచ్‌ఫోర్డ్‌లో జన్మించారు . ఆయన షేక్ అబ్దుల్లా మనవడు మరియు జమ్మూ & కాశ్మీర్ వైద్యుడు మరియు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఏకైక కుమారుడు. ఈ ముగ్గురు పురుషులు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. ఆయన తల్లి, ఆంగ్ల మహిళ మరియు వృత్తిరీత్యా నర్సు అయిన మోలీ , ఆయన రాజకీయాల్లోకి రావడానికి తాను ఇష్టపడనని చెప్పారు. ఆయన శ్రీనగర్‌లోని సోన్వర్ బాగ్‌లోని బర్న్ హాల్ స్కూల్‌లో మరియు తరువాత సనవర్‌లోని లారెన్స్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆయన సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి బి.కామ్. గ్రాడ్యుయేట్. రాజకీయాల్లోకి రాకముందు 29 సంవత్సరాల వయస్సు వరకు ఆయన ఐటిసి లిమిటెడ్ మరియు ది ఒబెరాయ్ గ్రూప్‌లో ఉద్యోగం చేశారు. ఆయన స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ప్రారంభించారు , అయితే లోక్‌సభకు ఎన్నికైనందున, ఆయన ఆ కోర్సు నుండి తప్పుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

తమిళ సాహిత్యం పై మోడీ ప్రశంసలు

తమిళ సాహిత్యం పై మోడీ ప్రశంసలు

3 వారాల్లో నిర్ణయం లేకపోతే చర్యలు, స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక!

3 వారాల్లో నిర్ణయం లేకపోతే చర్యలు, స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక!

1980లోనే ఓటరు జాబితాలోకి నా పేరు చేరలేదు: సోనియా

1980లోనే ఓటరు జాబితాలోకి నా పేరు చేరలేదు: సోనియా

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

📢 For Advertisement Booking: 98481 12870