हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Breaking News – Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎంతమందో తెలుసా?

Sudheer
Breaking News – Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎంతమందో తెలుసా?

దేశంలో 142.21 కోట్ల జనాభా ఉన్నప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 3.51 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లించారని (Income Tax) ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఇది మొత్తం జనాభాలో కేవలం 4 శాతమే కావడం గమనార్హం. ఇంత పెద్ద దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాన్–ఆధార్ లింక్, ITR దాఖలుదారులు

ప్రస్తుతం 51.69 కోట్ల మంది పాన్, ఆధార్ లింక్ చేసినప్పటికీ, అందులో 7.20 కోట్ల మంది మాత్రమే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) దాఖలు చేశారు. ఈ సంఖ్యలోనూ నిజంగా పన్ను చెల్లించిన వారు 3.51 కోట్ల మందే కావడం పన్ను పరిపాలనలో ఉన్న సమస్యలను ప్రతిబింబిస్తోంది. ఎక్కువమంది ఉద్యోగులు ట్యాక్స్ స్లాబ్‌కు దిగువన ఉండడం, కొంతమంది స్వతంత్ర వృత్తిదారులు పన్ను ఎగవేయడం, అలాగే క్యాష్ లావాదేవీలు అధికంగా ఉండటం ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిక

అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 50 శాతం మంది పన్ను చెల్లిస్తారు. అందువల్లే అక్కడ ప్రభుత్వాలకు మౌలిక వసతులు, ప్రజా సేవల అభివృద్ధి కోసం విస్తృత వనరులు లభిస్తాయి. భారతదేశంలో మాత్రం కేవలం 4 శాతం మంది మాత్రమే పన్ను చెల్లించడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పరిమితమవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడానికి అవగాహన కార్యక్రమాలు, పన్ను విధానాల్లో సరళీకరణ, అలాగే కఠినమైన పన్ను అమలు చర్యలు అవసరమని సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870