हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Asia Cup 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

Anusha
Latest News: Asia Cup 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

ఆసియా కప్ 2025 (Asia Cup 2025)  సూపర్-4 దశలో భాగంగా జరుగుతున్న పాకిస్థాన్ – శ్రీలంక మ్యాచ్‌లో మొదటి కీలక నిర్ణయం పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Captain Salman Ali Agha) నే తీసుకున్నారు. టాస్ గెలిచిన వెంటనే ఆయన బౌలింగ్ ఎంచుకోవడం గమనార్హం. ఈ నిర్ణయానికి కారణం పిచ్ పరిస్థితులేనని ఆయన వెల్లడించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ అఘా ఇలా అన్నారు.

‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్‌గా కనిపిస్తోంది. పిచ్‌లో పెద్దగా మార్పు ఉండదని అనుకుంటున్నా. భారత్‌తో మ్యాచ్‌లో మేం శుభారంభం అందుకున్నాం. కానీ ఆ తర్వాత టెంపో మారిపోయింది. భారత్‌తో పాటు మాది మంచి జట్టే. మేం గతం గురించి ఆలోచించం.ఈ రోజు మ్యాచ్‌పై మాత్రమే ఫోకస్ పెడ్తాం. మా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.’అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినని

మరోవైపు టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక (Sri Lanka captain Charith Asalanka) తెలిపాడు. అయితే ఈ పిచ్ బాగా కనిపిస్తోందని, ముందుగా బ్యాటింగ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. ‘మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. కొన్ని విషయాల్లో మెరుగవ్వాలి.మెరుగ్గా బ్యాటింగ్‌ చేయడంతో పాటు చివరి ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేయాలి. తుది జట్టులో రెండు మార్పులు చేశాడు.

Asia Cup 2025

తీక్షణ, కరుణరత్నే జట్టులోకి వచ్చారు. మాకు ఒక అదనపు బౌలర్ కావాలని భావించాం. అందుకే బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన బౌలర్‌ను తీసుకున్నాం.’అని చరిత్ అసలంక చెప్పుకొచ్చాడు.సూపర్-4 (Super-4) పోరులో చెరో మ్యాచ్ ఓడిన పాకిస్థాన్, శ్రీలంకకు ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

ఫైనల్ జట్లు

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా, మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, నువాన్ తుషారపాకిస్థాన్ : సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహమ్మద్ హారిస్ (కీపర్), మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

📢 For Advertisement Booking: 98481 12870