हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

GST Slab Effect : రేట్లు తగ్గుతాయనుకున్న సామాన్యులకు షాక్!

Sudheer
GST Slab Effect : రేట్లు తగ్గుతాయనుకున్న సామాన్యులకు షాక్!

జీఎస్టీ శ్లాబ్‌లలో(GST Slab) మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని సామాన్యులు ఆశించారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, కిరాణా సరుకులు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో ధరలు క్షీణిస్తాయని ఊహించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సూపర్ మార్కెట్లు, రిటైల్ షాపులు పాత స్టాక్‌ను పాత ధరలకే విక్రయిస్తున్నాయి. దీని వలన వినియోగదారులు తగ్గిన ధరల లాభం పొందలేక నిరాశ చెందుతున్నారు.

Vaartha live news : GST : జీఎస్టీ తో పేదలపై మరింత భారం

కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా “కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన వెంటనే, పాత వస్తువులపై కూడా MRP మార్చి, తగ్గిన ధరలతో విక్రయించాలి” అని ఆదేశాలు జారీ చేసినా, అవి ప్రాక్టికల్‌గా అమలవడం లేదు. దుకాణదారులు, సూపర్ మార్కెట్ నిర్వాహకులు మాత్రం “పాత స్టాక్ పూర్తవ్వగానే, కొత్త రేట్లు ప్రతిబింబిస్తాయి” అంటూ తప్పించుకుంటున్నారు. ఈ విధానం వినియోగదారుల హక్కులను నేరుగా ఉల్లంఘించడం కాగానే, పన్ను సంస్కరణల ఉద్దేశ్యాన్ని కూడా నీరుగారుస్తోంది.

దీంతో వినియోగదారులు మోసపోతున్నామన్న భావన కలుగుతోంది. తగ్గిన ధరల ప్రయోజనం వెంటనే అందకపోవడం వల్ల సంస్కరణలపై ప్రజల్లో ప్రతికూలత పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు చేపట్టి, పాత స్టాక్‌పైనా MRP రివిజన్ తప్పనిసరి చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే జీఎస్టీ రిఫార్మ్స్ అన్నీ కేవలం “పేపర్‌పై ఉన్న మాటలు గానే మిగిలిపోతాయని వారి ఆవేదన.

https://vaartha.com/heavy-rains-in-these-districts-3/breaking-news/552410/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870