हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: GST-జిస్ టి పై విరుచుకుపడ్డ పక్షాలు

Pooja
Telugu News: GST-జిస్ టి పై విరుచుకుపడ్డ పక్షాలు

దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం మరోసారి చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్నుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిలో ఎక్కువగా తినే ఇడ్లీ, దోశ పిండిపై 5% జీఎస్టీ విధిస్తుండగా, ఉత్తరాదిలో ప్రాచుర్యం పొందిన చపాతీ, పరోటాలపై మాత్రం పన్నులు తొలగించారని ఆరోపణలు వస్తున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో కోట్లాది మంది రోజువారీ అల్పాహారంగా(breakfast) ఇడ్లీ, దోశ పిండిని వాడుతుంటారు. ఈ పిండిపై పన్ను విధించడం అన్యాయమని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు, చపాతీ, పరోటాలపై గతంలో ఉన్న పన్నును పూర్తిగా రద్దు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయం దక్షిణాదివారి ఆహారపు అలవాట్లను లక్ష్యంగా చేసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

GST

“ఉత్తరాది ఆహారంపై జీఎస్టీ లేకపోతే, దక్షిణాది ఆహారంపై ఎందుకు?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పన్నుల విధానంలో ఈ విధమైన తేడాలు ప్రజల మధ్య అసమానతలకు దారితీస్తాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలపై అదనపు భారం పడుతోందని వాదన ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియా వేదికల్లో హాట్ టాపిక్‌గా(Hot topic) మారింది. జీఎస్టీ విధానాన్ని సమీక్షించి, సమానత్వం పాటించాలని కేంద్రాన్ని కోరుతూ చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం వివాదం ఏ అంశంపై ఉంది?
జీఎస్టీ కింద ఆహార పదార్థాలపై పన్నులు విధించే విధానంలో ప్రాంతీయ వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలపై వివాదం చెలరేగింది.

ఏ ఆహార పదార్థాలపై పన్ను ఉంది?
ఇడ్లీ, దోశ పిండిపై 5% జీఎస్టీ విధించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-he-is-the-reason-for-our-victory-suryakumar-yadav/sports/551666/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870