हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sanju Samson – వారి వల్లే వరుస విజయాలు

Anusha
Latest News: Sanju Samson – వారి వల్లే వరుస విజయాలు

టీమిండియా వరుస విజయాల వెనుక ప్రధాన కారణంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రను గుర్తిస్తూ, వెటరన్ వికెట్ కీపర్,బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సానుకూల వ్యాఖ్యలు చేశారు. అనుభవజ్ఞుడు అయిన సంజూ శాంసన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఈ ఇద్దరు క్రీడాకారుల నేతృత్వం, ప్రేరణ వల్లే టీమిండియా నిరంతర విజయాలను సాధిస్తున్నారని గుర్తించారు.

ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలవడంతో, ఈ జట్టు ప్రదర్శనలో గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ యొక్క ప్రాముఖ్యత స్పష్టమైంది.ఈ గెలుపుతో టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. మూడింటికి మూడు మ్యాచ్‌లు గెలిచి సగర్వంగా సూపర్-4‌ (Super-4) లోకి అడుగుపెట్టింది.

ఒమన్అద్భుతంగా బౌలింగ్ చేసింది

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ (Player of the Match Award) దక్కింది. మ్యాచ్ అనంతరం బీసీసీఐ (BCCI) టీవీతో మాట్లాడిన సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.’నిజాయితీగా చెప్పాలంటే మిడిలార్డర్‌లో కొంత సమయం గడిపే అవకాశం దక్కడం నా అదృష్టం.

Sanju Samson
Sanju Samson

సొంతగడ్డపై నేను కొన్ని మంచి ప్రదర్శనలు చేసాను. కానీ దేశం తరఫున ఆసియా కప్‌లో ఆడుతున్నప్పుడు మిడిల్‌లో గేమ్ టైమ్ దొరకడం కలిసొచ్చింది. నిజం చెప్పాలంటే పవర్ ప్లేలో ఒమన్ (OMAN) అద్భుతంగా బౌలింగ్ చేసింది. మా కంటే మెరుగ్గా పరిస్థితులను అంచనా వేసింది. దాంతో మేం కాస్త సమయం తీసుకోవాల్సి వచ్చింది.

ఓపెనింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదించాను

పరిస్థితులతో పాటు ప్రత్యర్థిని గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అభిషేక్‌ (Abhishek) తో కలిసి ఓపెనింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదించాను. అతనితో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. బ్యాటింగ్ చాలా ఈజీగా అనిపిస్తోంది. ఒమన్‌తో మ్యాచ్‌లో మా చిన్న భాగస్వామ్యాన్ని మేం ఆస్వాదించాం.అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-bangladesh-off-to-a-good-start-in-super-4-stage/international/551368/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

📢 For Advertisement Booking: 98481 12870