हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Asia Cup 2025 – సూపర్-4 దశలో బంగ్లాదేశ్ శుభారంభం

Anusha
Latest News: Asia Cup 2025 – సూపర్-4 దశలో బంగ్లాదేశ్ శుభారంభం

ఆసియా కప్ 2025 (2025 Asia Cup) టోర్నమెంట్ సూపర్-4 దశలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అద్భుతమైన ఆరంభం చేసింది. శ్రీలంకతో శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ సమష్టి ప్రదర్శనతో 4 వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో సూపర్-4 దశలో బంగ్లాదేశ్ జట్టు తన మొదటి పాయింట్లను నమోదు చేసుకొని టోర్నీలో తన పోరాట సత్తాను చాటింది.

ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన బంగ్లాదేశ్ (Bangladesh).. అనంతరం బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. డసన్ షనక(37 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండీస్(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34), పాతుమ్ నిస్సంక(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక

బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/20) మూడు వికెట్లు తీయగా.. మెహ్‌ది హసన్(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. టస్కిన్ అహ్మద్ (Taskin Ahmed) ఒక వికెట్ తీసాడు.అనంతరం బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ సైఫ్ హసన్(45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), టౌహిడ్ హృదయ్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

Asia Cup 2025
Asia Cup 2025

బంతుల్లో బంగ్లా విజయానికి 1 పరుగుల

శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(2/22), డసన్ షనక(2/21) రెండేసి వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, దుష్మంత చమీరా ఒక వికెట్ పడగొట్టాడు.ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరమవ్వగా.. జాకెర్ అలీ (Zaker Ali) బౌండరీ బాది స్కోర్లను సమం చేశాడు. అయితే మరుసటి బంతికే అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

క్రీజులోకి వచ్చిన మెహ్‌దీ హసన్ ఓ బంతిని డాట్ చేసి మరుసటి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో చివరి 2 బంతుల్లో బంగ్లా విజయానికి 1 పరుగుల అవసరమైంది. కానీ క్రీజులోకి వచ్చిన షమీమ్ హొస్సేన్(1) ఎలాంటి తప్పిదం చేయకుండా సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bcci-former-cricketer-in-race-for-bcci-president-post/sports/551351/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870