ఉత్తరప్రదేశ్లోని మీరట్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన చేస్తున్న న్యాయవాదులున్యూఢిల్లీ ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు రావడంతో పాఠశాల వద్ద కాపలాకాస్తున్న భద్రతా సిబ్బందిగుజరాత్లోని భావ్నగర్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (NHMC)లో ‘సముద్ర సే సమృద్ధి’పై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధానమంత్రి మోడీమయూర్భంజ్ జిల్లాలో షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కోసం శనివారం రైల్ రోకో చేస్తున్న కుర్మి కమ్యూనిటీకి చెందిన ఆందోళనకారులుగుజరాత్లోని భావ్నగర్ లో శనివారం ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలుPM inspects an exhibition on Samudra Se Samriddhi at National Maritime Heritage Complex (NHMC), in Gujarat on September 20, 2025.గుజరాత్లోని భావ్నగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, సిఎం భూపేంద్ర పటేల్గుజరాత్లోని భావ్నగర్లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న ప్రధాని మోడీగుజరాత్లోని భావ్నగర్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని భరత్ మండపంలో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ 11వ స్నాతకోత్సంలో పట్టాలను పంపిణీ చేస్తున్నజాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేథ్తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో బహిరంగ సభలకు ర్యాలీగా వెళ్తున్న తమిళగ వెట్రీ కజగం (TVK) అధ్యక్షుడు విజయ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.