हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

News Telugu: Food Delivery – ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చార్జీల పెంపు

Rajitha
News Telugu: Food Delivery – ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చార్జీల పెంపు

ఆన్‌లైన్ ఫుడ్ (Food Delivery) డెలివరీ ఇకపై మరింత భారంగా మారబోతోంది. ప్రభుత్వం తాజాగా డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ విధించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. స్విగ్గీ,(Swiggy) జొమాటో, మ్యాజిక్‌పిన్ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ (Food Delivery) ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆర్డర్ చేసే వినియోగదారులు ఇకపై అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, డెలివరీ ఛార్జీ రూ.50 అయితే, దానిపై 18% జీఎస్టీ అంటే మరో రూ.9 అదనంగా చెల్లించాలి. దీంతో మొత్తం డెలివరీ ఛార్జీ రూ.59 అవుతుంది.

Food Delivery

బిల్లు మరింత పెరగనుంది

ఇప్పటికే వినియోగదారులు ఆహారపు ధరపై 5% జీఎస్టీ చెల్లిస్తున్నారు. కానీ ఇప్పటివరకు డెలివరీ (Delivery) ఛార్జీలకు పన్ను నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఆ మినహాయింపును తొలగించి డెలివరీ సర్వీసులను కూడా పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. కంపెనీలు ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజు పేరుతో రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నాయి. ఈ కొత్త జీఎస్టీ (GST) భారంతో వినియోగదారుల బిల్లు మరింత పెరగనుంది. ముఖ్యంగా చిన్న ఆర్డర్లు చేసే విద్యార్థులు, సామాన్య ప్రజలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పండుగ సీజన్‌లో ఈ నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/indigo-flight-travel-for-the-price-of-a-bus-ticket/business/548214/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జనవరి నుంచి ఎంజీ కార్లపై 2% ధరల పెంపు

జనవరి నుంచి ఎంజీ కార్లపై 2% ధరల పెంపు

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం

బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం

📢 For Advertisement Booking: 98481 12870