हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Telugu News: Hyderabad-నిన్న కురిసిన భారీ వర్షానికి ముగ్గురు గల్లంతు

Pooja
Telugu News: Hyderabad-నిన్న కురిసిన భారీ వర్షానికి ముగ్గురు గల్లంతు

Hyderabad-బాబోయ్ వద్దంటే వర్షాలు పడుతున్నాయి. ఆగస్టు నెల మొదలుకొని సెప్టెంబర్ నెలలో కూడా ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy rains)కురిసాయి. దీంతో లక్షల్లో పంటలు నీట మునిగి, రైతులకు తీవ్ర నష్టాన్ని ఇచ్చాయి. గతనెలలో పంజాబ్ లో వర్షాలు మొత్తం ప్రజాజీవితమే అస్తవ్యస్తంగా మారింది. పలు ఇళ్లు నీటిలో మునిగిపోవడంతో లక్షల్లో ప్రజలు నిరాశ్రయిలయ్యారు. తాజాగా హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు నాలాల్లో కొట్టుకుపోయారంటే ఏస్థాయిలో పడిందో ఊహించుకోవచ్చు.

Hyderabad

గల్లంతైన వారికోసం గాలింపుచర్యలు

ఆసిఫ్ నగర్ మాంగర్ బస్తీలో ఇద్దరు వ్యక్తులు నాలాలో కొట్టుకుపొయారు. గల్లంతు అయిన వారికోసం హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా అన్వేషస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి నాలాలో కొట్టుకుపొయారు మామ, అల్లుడు మాంగంబస్తీ వాసులనుతరలిచేందు చాలాసార్లు ప్రయత్నించామని..ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని చెప్పామంటున్నారు ఆసీఫ్ నగర్ తహశీల్దార్ జ్యోతి. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వారు ఖాళీ చేయడం లేదంటున్నారు.

నాలాలపై ఆనుకొని నివాసల వల్లే ప్రమాదాలు

ఆసిఫ్ నగర్ మాంగర్బస్తీలో సుమారు 15 వందల ఇళ్లు ఉన్నాయి. అన్ని చిన్నచిన్న ఇళ్లే. దాదాపు పదివేలమందికి పైగా నివాసం ఉంటున్నారు. వీరంతా మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మాంగర్బస్తీ వాసులు. కాగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ లోని వినోభానగర్ కు చెందిన దినేశ్ (23) మోటార్ సైకిల్ తో పాటు కొట్టుకుపోయాడు. ఇతని ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితేనే బయటకు రమ్మని జీహెచ్ఎంసి, హైడ్రా అధికారులు తరచూ హెచ్చరికలు చేస్తున్నారు. భారీ వర్షాలకు రెండుమూడు గంటల ముందు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో మ్యాన్హాల్ కూడా తెరచుకుని, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియకుండా పోతున్నది. దీంతోపాటు నాలాలు కూడా వరదనీటితో(Floodwater) ఉదృతంగా ప్రవహిస్తూ, పైకి ఏమాత్రం నాలా కనిపించని స్థితిలోనే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

వర్షం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి?
వర్షం కారణంగా వరదలు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తి ముగ్గురు గల్లంతయ్యారు.

గల్లంతైన వారిని వెతికేందుకు చర్యలు తీసుకున్నారా?
అవును, స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు శోధన చర్యలు ప్రారంభించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tivolt-company-donates-electric-vehicle-to-tirumala-srivaru/andhra-pradesh/547628/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యసభలో కమల్ హాసన్ సంచలనం!

ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యసభలో కమల్ హాసన్ సంచలనం!

గుడ్ న్యూస్..తెలంగాణ లో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

గుడ్ న్యూస్..తెలంగాణ లో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

హైదరాబాద్ ఫిల్మ్ హబ్‌గా మారుతుంది, డిప్యూటీ సీఎం భట్టి ప్లాన్!

హైదరాబాద్ ఫిల్మ్ హబ్‌గా మారుతుంది, డిప్యూటీ సీఎం భట్టి ప్లాన్!

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’ – చంద్రబాబు

డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’ – చంద్రబాబు

రేవంత్ కేవలం ముస్లింల కోసమే పని చేస్తున్నారు – నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు

రేవంత్ కేవలం ముస్లింల కోసమే పని చేస్తున్నారు – నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు

మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్

మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్

మణిపుర్ కొత్త సీఎంగా ఖేంచంద్ ప్రమాణస్వీకారం

మణిపుర్ కొత్త సీఎంగా ఖేంచంద్ ప్రమాణస్వీకారం

ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? కేసీఆర్ జాతిపిత ? – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? కేసీఆర్ జాతిపిత ? – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైసీపీ, ఏపీలో దాడులపై ఫిర్యాదు!

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైసీపీ, ఏపీలో దాడులపై ఫిర్యాదు!

థైరాయిడ్ తో బాధపడుతున్నారా ? అయితే ఇది మీ కోసమే !!

థైరాయిడ్ తో బాధపడుతున్నారా ? అయితే ఇది మీ కోసమే !!

📢 For Advertisement Booking: 98481 12870