-టిటిడి చైర్మన్ నాయుడును కలిసిన నూతన ఇఒ సింఘాల్
తిరుమల : టిటిడి (TTD) లో తిరుమలకు వస్తున్న భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు మంచి నిర్ణయాలతో పనిచేయాలని టిటిడి చైర్మన్ నాయుడు,నూతన ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ (EO Anil Kumar Singhal) కు సూచించారు. సంస్థ ప్రతిష్ట ఇనుమడింపజేసేలాగా పనితీరు ఉండాలని, మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

భక్తుల సేవలకు పునరంకితంకావాలని
భక్తుల సేవలకు పునరంకితంకావాలని ఈ సందర్భంగా నూతన ఇఒ సింఘాల్కు సూచించారు. ఇఒగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎకె సింఘాల్ ఛైర్మన్ బిఆర్నాయుడు (BR Naidu) ను క్యాంపు కార్యాలయంలొ మర్యాదపూర్వకంగా కలిశారు. దుశ్శాలువతో ఇఒను ఛైర్మన్ సత్కరించారు. ఈ సందర్భంగా బోర్డ సభ్యులు భానుప్రకాశొడ్డి, నరేశ్ ఉన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: