हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

News telugu: Telangana: తెలంగాణలో పిడుగు పడి ఒకే రోజు 8 మంది మృతి

Sharanya
News telugu: Telangana: తెలంగాణలో పిడుగు పడి ఒకే రోజు 8 మంది మృతి

తెలంగాణలో వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బుధవారం ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటులకు గురై 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. వేర్వేరు జిల్లాల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి.

నిర్మల్ జిల్లాలో భార్యాభర్తలు సహా ముగ్గురు మృతి

నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని గుమ్మేన ఏంగ్లాపూర్ గ్రామంలో మృతి చెందిన వారిలో అలకుంట ఎల్లయ్య, ఆయన భార్య ఎల్లవ్వ, బండారు వెంకటి ఉన్నారు. వీరిద్దరూ వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

News telugu

జోగులాంబ గద్వాలలో పొలంలో పత్తి తీయగా విషాదం

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామంలో కూడా హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పొలంలో పత్తి పనులు చేస్తున్న పార్వతమ్మ (22), సర్వేశ్ (20), సౌభాగ్యమ్మ అనే ముగ్గురు పిడుగుపాటు (thunder) కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.

ఖమ్మం జిల్లాలో గేదెలకు మేత పెట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ధారావత్ మహేష్ (35) పశువులకు మేత పెట్టేందుకు వెళ్లాడు. వర్షం మొదలవ్వడంతో ఒక చెట్టు దగ్గర తలదాచుకున్న అతను పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

మదిర మండలంలో రైతు పిడుగు బారినపడుతూ ప్రాణాలు కోల్పోయాడు

మరోవైపు మదిర మండలం మడుపల్లి గ్రామంలో వ్యవసాయ పనుల్లో మునిగిపోయిన గడిపూడి వీరభద్రరావు అనే రైతు పిడుగుపాటుతో మరణించాడు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/nizamabad-bodhan-suspected-terrorist-arrested/telangana/544910/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేడు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..

నేడు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ

సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ

నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్

నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపై కవిత విచారం

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపై కవిత విచారం

మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!

హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!

ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ

ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

📢 For Advertisement Booking: 98481 12870