हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Musheerabad: ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి బిర్యానీలో బొద్దింక కలకలం

Digital
Musheerabad: ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి బిర్యానీలో బొద్దింక కలకలం

ముషీరాబాద్‌లో అరేబియన్ మండి బిర్యానీపై కలకలం

హైదరాబాద్ ముషీరాబాద్‌లోని(Musheerabad)అరేబియన్ మండి రెస్టారెంట్‌లో బిర్యానీ తినడానికి వచ్చిన కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్‌లో బొద్దింక(Cockroach) కనిపించడంతో అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటన ప్రఖ్యాతి గాంచిన రెస్టారెంట్‌లో జరగడం ఆశ్చర్యకరమని తెలిపాడు.

కస్టమర్ వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించాడు. “ఇది సాధారణ విషయమే” అన్నట్లుగా వ్యవహరించడంపై మరింత ఆవేదన వ్యక్తం చేశాడు. రెస్టారెంట్‌లో పరిశుభ్రతా ప్రమాణాలు లేకపోవడమే కాకుండా వినియోగదారుల ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్నారని మండిపడ్డాడు.

Musheerabad:తాను బిర్యానీలో(Biriyani) బొద్దింక ఎలా వచ్చిందని అడగగా నిర్వాహకులు సముదాయించి బయటకు పంపివేశారని తెలిపాడు. కస్టమర్ మాటల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పంచుకోవడంతో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.

ప్రజల ఆరోగ్యం పక్కన పెట్టి ఇలాంటివి జరుగుతుంటే ఎవరూ భద్రంగా తినలేరని ఆందోళన వ్యక్తం చేస్తూ… వెంటనే ఆ రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు జోక్యం చేసుకొని తగిన తనిఖీలు చేసి న్యాయం చేయాలని కోరాడు.

Read Also:

https://vaartha.com/a-lot-of-income-but-still-taking-ration-jail-sentence-inevitable/telangana/544426/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870