हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss9 – తొలి రోజే హౌజ్‌లో మొదలైన మాటల యుద్ధం

Anusha
Latest News: Bigg Boss9 – తొలి రోజే హౌజ్‌లో మొదలైన మాటల యుద్ధం

తెలుగులోని ప్రసిద్ధ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో ఆరుగురు కామ‌న్ పీపుల్ (సాధారణ ప్రజలు) కూడా ఉన్నారు. ప్రతి సీజన్‌లో తొలిరోజే contestants మధ్య పరిచయాలు, సరదా క్షణాలు, హాస్యపరచే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సీజన్ 9లో పరిస్థితి కొంచెం భిన్నంగా ప్రారంభమై, మొదటినుంచి హౌస్‌లో గొడవలు, చర్చలు, కొత్త విధమైన అనుభవాలు ప్రారంభమయ్యాయి.

తొలిరోజే హౌస్‌లో సభ్యులందరూ తమ మధ్య పనుల భాగస్వామ్యాన్ని నిర్ణయించుకున్నారు. హౌస్‌లో రోజువారీ పనులు సరిగ్గా పంచుకోవడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కంటెస్టెంట్స్ ఒకరికొకరు బ్యాడ్జ్‌లు ఇచ్చుకొని పని కేటాయింపులను నిర్ణయించారు. ఉదాహరణకు, హౌస్‌లోని వంట, గిన్నెలు కడగడం, శుభ్రత నిర్వహణ, కిట్టింగ్, వంటల సాయం మొదలైన పనులను కంటెస్టెంట్స్ తమలో పంచుకున్నారు.అయితే ఈ క్రమంలో మొదటిగా పవన్, రీతూ చౌదరి మధ్య చర్చలు మొదలయ్యాయి.

కుక్ చేసేవాళ్లు క్లీనింగ్ చేయరు

హౌస్ క్లీనింగ్ అంటే స్టౌవ్ కూడా వస్తుందా?” అంటూ రీతూ ప్రశ్నించగా,హరీష్.. అన్నీ వస్తాయి.. కిచెన్ టేబుల్ కూడా క్లీనింగ్‌లో భాగమే కదా అని సమాధానమిచ్చాడు. ఇమ్మానుయేల్ (Emmanuel) కూడా మద్దతు ఇస్తూ.. మేమే అన్నీ చేస్తే, తరువాత వాళ్లు కూడా అదే ఫాలో అవ్వాలి అన్నాడు. ప్రియ మాత్రం స్పష్టంగా చెబుతూ.. కుక్ చేసేవాళ్లు క్లీనింగ్ చేయరు.. కుక్ ఒక్కరే చేస్తారు అని తేల్చేసింది. దీంతో హరీష్, క్లీనింగ్ పని ఖాళీగా ఉన్న సంజన చేయాలని సూచించాడు. ఈ వ్యాఖ్యల‌పై మనీష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటల తూటాలు పేలాయి.

ఇలా చెప్పడం సబబు కాదు అని మ‌నీష్‌ స్పందించగా, నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. నువ్వు మాట్లాడొద్దు అని హ‌రీష్‌ ఘాటుగా అన్నాడు. దీనిపై మనీష్ఎం దుకు మాట్లాడకూడదు? అని ప్రశ్నించడంతో గొడవ ముదిరింది. దీంతో హౌస్‌లో మొదటి రోజు నుంచే సీరియస్ వాతావరణం నెలకొంది. ఇద్దరి మధ్య టెన్షన్ పెర‌గ‌డంతో , భరణి మద్యవర్తిగా వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ హరీష్ మాత్రం తగ్గే వ్యక్తి కాదని ప్రూవ్ చేసుకున్నాడు. ఏదైనా అయితే నేను చూసుకుంటా.. అవసరం అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికైనా రెడీ! అంటూ ఓ రేంజ్ లో స్పందించాడు హరీష్. ప్రేక్షకులంతా ఈసారి సీజన్ ఎలా ఉంటుందో అనే ఉత్కంఠలో ఉన్న సమయంలోనే, తొలి ఎపిసోడ్‌ నుంచే హై డ్రామా తో సీజన్ 9 ఆట మొదలైంది అని చెప్పడంలో సందేహమే లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-rashi-khanna-the-movie-telusu-kada-is-special-to-me-rashi-khanna/cinema/543244/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870