हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Latest News: Shigeru Ishiba – జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న షిగేరు ఇషిబా? కారణమిదే!

Anusha
Latest News: Shigeru Ishiba – జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న షిగేరు ఇషిబా? కారణమిదే!

జపాన్ (Japan) రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు జపాన్‌ అధికారిక టెలివిజన్ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. తన కారణంగా పార్టీ రెండుగా చీలిపోకూడదని, రాజీనామాపై వస్తున్న ఒత్తిడిని ఇక తట్టుకోవడం తన వల్ల కాదని ఇషిబా పేర్కొన్నారు. ఈ ఏడాది జులైలో జరిగిన జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ నేతృత్వంలోని అధికార కూటమి దారుణ పరాజయం చవిచూసింది.

ఆ పార్టీ ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది.ప్రజా వ్యతిరేకతతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్‌లు అధికార కూటమిని ఎన్నికల్లో దెబ్బతీశాయి. ఆ ఎన్నికల్లో ఓటమికి బాధ్యతవహిస్తూ ప్రధాని పదవికి ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేయాలని పార్టీ అనధికారిక సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు. అయినాసరే ఇషిబా మాత్రం ససేమిరా అన్నారు.గతేడాది అక్టోబరులోనే జపాన్ ప్రధాన మంత్రిగా ఇషిబా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు.

Latest News
Latest News

పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం

ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంతో షిగేరు వ్యతిరేకులు స్వరం పెంచారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ముందస్తు నాయకత్వ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో కేవలం ఒక రోజు ముందు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ చర్య ఆమోదం పొందితే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందుకే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని భావించి, గౌరవంగా తప్పుకోవాలని నిర్ణయించారు.వ్యవసాయ మంత్రి షింజిరో కొయిజుమి, తన రాజకీయ గురువు మాజీ ప్రధాన మంత్రి యోషిహిదే సుగాతో శనివారం జరిగిన సమావేశం తర్వాత ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు, సోమవారం ఓటింగ్‌కు ముందు ఇషిబా రాజీనామా చేయాలని ఆయన సూచించారు. అయితే, గతవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటించి, షిగేరుతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిాయి. కానీ, ఇంతలోనే జపాన్ ప్రధాని రాజీనామా చేయడం గమనార్హం. ఇషిబా రాజీనామాతో భారత్‌, జపాన్ మధ్య కుదిరిన ఒప్పందాలపై ప్రభావం చూపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, కేరీర్‌ ఆరంభంలో బ్యాంకింగ్‌ రంగంలో పనిచేసిన షిగేరు ఇషిబా.. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 29 ఏళ్లకు 1986లో తొలిసారిగా ఎంపీగా గెలిచి పార్లమెంట్‌‌లో అడుగుపెట్టారు. యువకుడైన ఆయన తరుచూ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలిచేవారు. దీంతో కిషిద ప్రభుత్వంలో ఇషిబాను పక్కనబెట్టారు. కానీ, గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో ఆయనకు మంత్రివర్గంలో చోటుదక్కి.. రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు, పార్టీ అధ్యక్ష పదవికి ఐదుసార్లు పోటీపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-cancer-vaccine-a-vaccine-to-cure-cancer-is-ready/international/542810/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870