ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Ganapati) నిమజ్జనం దిగ్విజయంగా జరిగింది.ఉదయం జరిగిన శోభా యాత్ర లో వేలాదిమంది భక్తులు నిమజ్జనాన్ని తిలకించారు. భారీ,క్రేన్ ల సాయంతో మహా గణపతి నిమజ్జనం జరిగింది.దీంతో,బాయ్..బాయ్ గణపతి అంటూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.పోలీసులు కూడా,భారీగా భద్రత నడుమ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖైరతాబాద్ గణేష్(Ganesh) నిమజ్జనం ప్రశాంతంగా ముగించారు.

















Photos by s.sridhar